MOVIE NEWS

భారీ వర్షాలతో హైదరాబాద్ నగరం మొత్తం నీళ్ల తో మునిగిపోయిన ఘటన టీవీ9 లో ప్రసారం చేయడం…

టీవీ9 ప్రసారాలను వీక్షించిన ప్రొడ్యూసర్ నట్టి కుమార్ మరియు సైకో వర్మ ఫేమ్ హీరో నట్టి క్రాంతి దైయ్యం తో సహజీవనం ఫేమ్ హీరోయిన్ నట్టి కరుణా మరియు నట్టిస్ మరియు క్విటీ ఎంటర్టైన్మెంట్ బృందం… పాతబస్తీ
చదర్ ఘాట్ లోని మూసి పరివాహిక ప్రాంతం ముసా నగర్,వినాయక విధులలో బస్తి వాసులను పరామర్శించి వారికి భోజన ప్యాకెట్లు అందజేశారు,బస్తి ప్రజలను పరామర్శించి రెండు రోజుల భారీ వర్షం ఇల్లు ఎలా బురద తో నిండాయి అని అడిగి తెలుసుకున్నారు
అనంతరం మూసి నది ఒడ్డున మూసి వరద ఉదృక్తిని పరిశీలించారు…
అనంతరం మీడియా సినీ హీరోయిని నట్టి కరుణా మాట్లాడుతూ భారీ వర్షాలతో హైదరాబాద్ నగరం ఎంతో దెబ్బ తిన్నది…
నగరం లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు మరో రెండు రోజులు భారీ వర్ష సూచన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు…లోతట్టు ప్రాంత ప్రజలను తెలుగు సినీ ఫిలిం ఇండస్ట్రీ మొత్తం ముందుకు వచ్చి స్వచ్చందంగా అందరూ ముందుకు వచ్చి ఆదుకోవాలని హీరోయిని నట్టి కరుణ పిలుపునిచ్చారు

నట్టి కరుణా
దైయ్యం తో సహజీవనం ఫేమ్ హీరోయిని

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close