NEWS

స్వామి గౌడ్ గురించి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్

తెలంగాణ ఉద్యమంలో పోరాటంలో ప్రముఖంగా ఉన్న వ్యక్తుల్లో ఒకరు స్వామిగౌడ్ ఒకరు…

రాజకీయంగా స్వామి గౌడ్ కు నాకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. సిద్ధాంతాలు వేరే కావొచ్చు. కానీ ఉద్యమంలో ముందుండి నడిచిన వ్యక్తి స్వామి గౌడ్.. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం..

సమైక్య పాలనలో స్వామిగౌడ్ పై దాడి చేసిన అధికారులే ఇవ్వాళ అందలం ఎక్కిర్రు..

ప్రభుత్వంలో అత్యంత ప్రాధాన్యత తో ఉన్నరు..

తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా వ్యవహరించిన బడుగు బలహీనవర్గాల బిడ్డ కు ఇవాళ గుర్తింపు ఇవ్వడం లేదు..

లేకుండా పక్కకు పెట్టారు..

తెలంగాణలో స్వేచ్ఛ స్వయంపాలన సామాజిక న్యాయం కోసం మరొక ఉద్యోగము చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది..

యువత ముందుకు రావాల్సిన అవసరం ఉంది..

రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే గా, ఎంపీ గా గెలిచరంటే దానికి గౌడ సోదరులు సహకారం ఎంతో ఉంది….

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close