MOVIE NEWS

మెగాస్టార్ చిరంజీవి సంకల్పంతో , ప్రోత్సాహంతో
కరోనా క్రైసెస్‌ ఛారిటీ

మెగాస్టార్ చిరంజీవి సంకల్పంతో , ప్రోత్సాహంతో
కరోనా క్రైసెస్‌ ఛారిటీ ఆద్వర్యంలో సినీ పరిశ్రమకు మూడోసారి నిత్యావసరాలను అందిచినట్లు దర్శకుడు ఎన్.శంకర్ తెలిపారు.

లాక్ డౌన్ సమయంలో ఎవరు పనిలేని పరిస్దితుల్లో సిసిసి తరపున 13,500

రెండొసారి 10000 మందికి

మూడొసారి ఇప్పటికే 6000 వేల మందికి ఇచ్చాము

ఈసారి వినాయక చవితి కూడా ఉందని ,పండుగ సంబందించిన అవసరాలను కూడా ఇవ్వటం జరుగుతోంది

ఈసారి రెండు రాష్ట్రాలలో రిప్రజెంటెటివ్స్ కు, పెస్టింగ్ బాయ్స్ కూడా ఇవ్వటం జరిగింది

తమ్మారెడ్డి మాట్లాడుతూ…

ఇండస్ట్రీ తరపున బాలు గారి ఆరోగ్యంగా కొలుకొవాలని ఆశిస్తున్నాము

బాలు గారి అందరికీ ఆత్మీయుడే.. సంగీతాన్ని ప్రేమించె ప్రతి భారతీయుడు ఆయన ఆరోగ్యంగా ఉండాలని ,పాటలు పాడాలని ,మనం విని అలరించాలని కొరుకుంటున్నాము

సిసిసి ని చిరంజీవి గారి ట్రస్ట్ ద్వారా పెట్టి నిత్యావసరాలను అందిస్తున్నాము..‌

అవసరమయితే నాలుగోసారి కూడా ఇవ్వాలని అనుకుంటున్నాము

మా శక్తి మేరకు అందరికీ సహాయం అందేలా సిసిసి కృషి చెస్తొంది.

మెహర్ బాబా ట్రస్ట్‌ సిసిసి కోసం బాగా సపోర్ట్ చేసింది . ఇంటిటికీ నిత్యావసరాల డెలివరీ చేశారు.

సిసిసి కి సపోర్ట్ గా ఉన్న , ప్రతి ఒక్కరికీ, ప్రతి దాత కు ధన్యవాదాలన్నారు

మోహర్ రమేష్ మాట్లాడుతూ..

‌సినీ కార్మికులకు కరోనా టైమ్ లో సాయం చేయాలని చిరంజీవి గారి సంకల్పంతో మేమందరం ఈ సహాయ కార్యక్రమాలు చెస్తున్నాము

ప్రతి ఏరియా లో ఉన్న సినీ వర్కర్ కు నిత్యావసరాలు అందిచగలిగాము.

అది కూడా నెంబర్ వన్ క్వాలిటీ సరుకులు అందించాము

శ్రీహరి ట్రేడర్స్ ఆంజనేయులు గారు ప్రాఫిట్ చూడకుండా మాకు సరుకులు ఇచ్చారు

చిరంజీవి గారికి తోడుగా ,మన హీరొలందరు సిసిసి విషయంలో సహకారం అందించారు

బేనర్జీ మాట్లాడుతూ..

చిరంజీవి గారు సిసిసి ఎనౌన్స్ చేయగానే , ఎందరో తమ శక్తి మేరకు దాతలు ఆర్దిక సహాయాన్ని చేశారు.

సిసిసి కి తమ్మారెడ్డి, ఎన్.శంకర్, మెహర్ రమేష్, మోహర్ బాబా ట్రస్ట్ చాల కీలకంగా వ్వవహరించి అవసరమున్న ప్రతి ఒక్కరికీ సహాయం అందించారన్నారు.

బాలుగారు ఆరోగ్యంగా కొలుకొవాలని వినాయక చవితి సందర్బంగా అందరం ప్రార్దిద్దామని ఎన్.శంకర్ కోరారు

రేపు చిరంజీవి పుట్టినరోజు సందర్బంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు ఎన్.శంకర్ ,బేనర్జీ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close