MOVIE NEWS

నారయణదాస్ కె. నారంగ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల విడుద‌ల చేసిన‌ నాగశౌర్య 20 ఫ‌స్ట్‌లుక్.

యంగ్‌ హీరో నాగశౌర్య హీరోగా సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి ప‌తాకాల‌పై ప్ర‌ముఖ నిర్మాత‌లు నారయణదాస్ కె. నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌మోహన్‌రావు, శరత్‌ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్న నాగశౌర్య 20వ చిత్రానికి సంబందించిన ఫ‌స్ట్ లుక్ ని ఏషియ‌న్ గ్రూప్స్‌ చైర్మ‌న్‌, తెలుగు ఫిలింఛాంబ‌ర్  ప్ర‌సిడెంట్‌, శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి అధినేత శ్రీ నారయణదాస్ కె. నారంగ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల విడుద‌ల చేశారు.

సూపర్ ఫిట్ గా వెనుకనుండి కనిపిస్తున్న నాగశౌర్య20  ప్రీ లుక్‌ విశేష స్పందన రాబట్టి ఫస్ట్ లుక్ మీద అంచనాలు పెంచిన విష‌యం తెలిసిందే..ఆ అంచ‌నాల‌ను అందుకునేలా ఫ‌స్ట్‌లుక్‌ని డిజైన్ చేసింది చిత్ర యూనిట్. మెలితిరిగిన కండ‌ల‌తో చేతిలో బాణం ప‌ట్టుకుని వారియ‌ర్ పోజ్ లో ఉన్న ఫ‌స్ట్ లుక్‌కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌స్తోంది.  స‌రికొత్త‌గా క‌నిపిస్తోన్న హీరో నాగ‌శౌర్య లుక్ సూప‌ర్బ్ అని అంద‌రూ అప్రి‌షియేట్ చేస్తున్నారు. ప్రతి సినిమాలో తన స్పెషాలిటీని నిరూపించుకుంటూ ఛలో, ఓ బేబీ, అశ్వ‌థ్థామ వంటి సూప‌ర్‌ హిట్స్‌తో దూసుకెళ్తున్నయంగ్ హీరో నాగశౌర్య హీరోగా ఆసక్తికరమైన ప్రాచీన విలువిద్య నేపథ్యంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది.

నాగ‌శౌర్య సిక్స్ ప్యాక్ బాడీతో వారియ‌ర్ పోజ్ లో నిల్చొని ఉన్న ఫస్ట్‌లుక్ చాలా బాగుంది.  

స‌క్సెస్‌ఫుల్ శేఖ‌ర్ క‌మ్ముల మాట్లాడుతూ –  సిక్స్ ప్యాక్ బాడీతో వారియ‌ర్ పోజ్ లో నిల్చొని ఉన్న ‌ నాగ‌శౌర్య20 ఫస్ట్‌లుక్ చాలా బాగుంది. బ‌రువు పెరగ‌డం ఎంత క‌ష్ట‌మో నాకు తెలుసు అలాంటిది అమేజింగ్ క‌మిట్‌మెంట్ తో నాగ‌శౌర్య త‌న లుక్‌ని మార్చుకున్నందుకు ఆయ‌న‌ను మ‌న‌స్పూర్తిగా అభినందిస్తున్నాను. నాగ‌శౌర్య సినిమాల్లో ఒక హాట్ కేక్‌లా ఈ సినిమా ఉండ‌బోతుంది అనిపిస్తోంది. బాయ్ నెక్ట్స్ డోర్ క్యారెక్ట‌ర్లు చేస్తూ కూల్‌గాయ్ ఇమేజ్‌నుంచి మాస్ ఇమేజ్‌కి మార‌డం రైట్ చాయిస్ అనుకుంటున్నాను. నేను చ‌లో, ఓ బేబి సినిమాలు చూశాను. ఆ సినిమాల్లో నాగ‌శౌర్య న‌ట‌న నాకు న‌చ్చింది. అలాగే త‌ను ఎంచుకుంటున్న స్క్రిప్ట్స్ కూడా చాలా బాగుంటున్నాయి. ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు సంతోష్ జాగ‌ర్ల‌పూడి, నిర్మాత‌లు  నారయణదాస్‌, రామ్‌మోహన్‌రావు, శరత్‌ మరార్ గారికి నా త‌ర‌పున ఆల్ ది బెస్ట్‌. అలాగే ఈ రోజు ఇంకొక కోఇన్స్‌డెంట్ ఏంటంటే మా ప్రొడ్యూస‌ర్‌  నారయణదాస్ కె. నారంగ్ గారి బ‌ర్త్‌డే. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నాను. నారంగ్ గారు ఎన్నో సంవ‌త్స‌రాలుగా తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌కు ఎన్నో విధాలుగా సేవ చేస్తూ వస్తున్నారు. ఆయ‌న ఆరోగ్యంగా ఉంటూ ఇలాంటి పుట్టిన‌రోజులు మ‌రెన్నో జ‌రుపుకోవాల‌ని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమా టీమ్ అంద‌రినీ నెక్ట్స్ లెవ‌ల్‌కి తీసుకెళ్తుంది అని న‌మ్ముతున్నాను. ఈ క‌రోనా క్రైసిస్ సమ‌యంలో మ‌నం అంద‌రం సేఫ్‌గా ఉందాం. క‌రోనాపై క‌లిసిక‌ట్టుగా పోరాడుదాం“ అన్నారు.

నాగశౌర్య, కేతిక‌శ‌ర్మ హీరోహీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌ : రామ్‌రెడ్డి, సంగీతం:  కాల‌బైర‌వ‌, ఎడిట‌ర్‌:  జునైద్‌, నిర్మాత‌లు: నారయణదాస్ కె. నారంగ్‌, పుస్కూర్ రామ్‌మోహన్‌రావు, శరత్‌ మరార్, కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం : సంతోష్‌ జాగర్లపూడి.
On The Occasion Of NarayanDas K. Narang’s Birthday Successful Director Sekhar Kammula Unveiled The Stunning First Look Of Naga Shaurya 20

The Stunning Firstlook of Naga Shaurya’s 20 Film Directed by Sathossh Jarlapudi,  Produced by NarayanaDas Narang, Puskur Ram Mohan Rao, Sharrath Marar in Sri Venkateswara Cinemas LLP And Northstar Entertainment Pvt Ltd banners was unveiled by Successful Director Sekhar Kammula on the occassion of Asian Group Chairman, President Of The Telugu Film Chamber, Sri Venkateswara Cinemas LLP Chairman Sri Narayandas K. Narang’s Birthday today (July 27th).

The Pre-look of Superfit Naga Shaurya grabs the attention of the audience and raised expectations on the first look. The Team has designed the First Look Poster matching the expectations of everyone. The First Look of Naga Shaurya with chiseled body holding an bow sporting the look of a warrior looks stunning. The First Look of #NS20 recieves tremendous response and everyone is appreciating the new superb look of Naga Shaurya. Young Hero Naga Shaurya proving his mettle with each film. He is on a roll with the successes of Chalo, Oh Baby and Ashwathama. The film has a backdrop of the ancient sport of archery and it is the story of a gifted archer who overcomes all odds to finally find his mark.

Naga Shaurya’s Warrior Pose With A Six Pack Body Looks Too Good

Successful Director Sekhar Kammula says, ” First Look of Naga Sharya 20 where he stands in a warrior pose with a six body looks too good. I know how hard it is to put on weight. I appreciate Naga Shaurya for his amazing commitment to sport this new look. This will be a hot cake among Naga Shaurya’s films. I beleive it is the right choice for him to shift to mass image from a cool guy image who does boy next door roles. I watched his Chalo and Oh Baby movies. I liked his acting in them. His script selection is very good. All the best to Director Sathossh Jagarlapudi, Producers by NarayanaDas Ji, Ram Mohan garu, Sharrath Marar garu and the entire team. Today is also the Birthday of our Producer Narayandas K. Narang. I wish him a very happy birthday to him. He has been contributing to Telugu Film Industry since many years. I wish him health, happiness and to celebrate many more birthdays like this. I believe this film will take the entire team to a whole new level. Let us all be safe during these Corona times following all precautions. Let us all fight against corona together.”

The film has Naga Shaurya and Ketika Sharma in the lead roles. The film is currently under production.

Cinematographer: Raam Reddy, Music: Kaalabhairava, Editor: Junaid,
Producers: Narang Das K Narang, Puskur Ram MohanRao, Sharrath Marar,
Story, Screenplay, Direction: Santhossh Jagarlapudi

DIRECTOR SHEKAR KAMMULA VIDEO BYTE : Download linkhttps://we.tl/t-K9qbzIVCi2
TWEETS : https://twitter.com/IamNagashaurya/status/1287590858544488449?s=19https://twitter.com/AsianSuniel/status/1287592728239333376?s=19https://twitter.com/sharrath_marar/status/1287594085969141767?s=19
https://twitter.com/SVCLLP/status/1287592096430317570?s=19https://twitter.com/nseplofficial/status/1287592034836963328?s=19
https://twitter.com/IamNagashaurya/status/1287616994917810176?s=19

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close