MOVIE NEWS

Ninnu Talachi Fame Vamsi Yakasiri, Second Movie First Look Poster Launch on the Special Occasion of His Birthday.

First Look Poster Files: https://we.tl/t-bZ1A26ZXiy
Motion Poster File: https://we.tl/t-bZ1A26ZXiy
PR Content, Freely Uploaded, Upload & Please Support.   
Content : వంశీ యకసిరి, నిన్ను తలచి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయిన హీరో. ఆ సినిమా విజయం తరువాత వంశీ యకసిరి వరుస సినిమాలు చేస్తున్నారు. ధర్మ అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లో “మే16” అనే సస్పెన్స్ థ్రిల్లర్ ను తెరకెక్కిస్తున్నారు, షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ని ఈ రోజు వంశీ యకసిరి పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ విడుదల చేశారు. ఈ సినిమాకు కెమెరా ధర్మ, సంగీతం : సత్య, నిర్మాతలు : శివ నగేష్, నేదురుమల్లి అజిత్ రెడ్డి, కథ – స్క్రీన్ ప్లే – మాటలు – దర్శకత్వం : ధర్మ. 
Happy Birthday to Vamsi Yaksiri.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close