
MOVIE NEWS
99 థియేటర్ బ్యానర్‌పై రూపొందుతున్న చిత్రానికి నిర్మాత: సీఎస్. దర్శకుడు: డాక్టర్ నూతన్ నాయుడు
99 థియేటర్ బ్యానర్‌పై స్కైమీడియా ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న చిత్రానికి నిర్మాత: సీఎస్. దర్శకుడు: డాక్టర్ నూతన్ నాయుడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల పేర్లను త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తామని చిత్ర యూనిట్ వెల్లడించింది.
