MOVIE NEWS

ఇది ఫుల్లీ రొమాంటిక్ ‘డర్టీ హరి’

ఎన్నో విజయవంతమైన చిత్రాలతో ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు, టెక్నీషియన్లను తెలుగు తెర‌కు  పరిచయం చేసిన నిర్మాత ఎం.ఎస్.రాజు . ఆయ‌న  దర్శకత్వంలో తెర‌కెక్కిన ట్రెండీ ఫిల్మ్ `డ‌ర్టీ హ‌రి`. ఈ చిత్రాన్ని ఎస్.పి.జి. క్రియేషన్స్ పతాకం పై గూడూరు శివరామకృష్ణ సమర్పణలో గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్ నిర్మించారు.
`డ‌ర్టీ హ‌రి`లో  శ్రవణ్ రెడ్డి హీరో. సిమ్రత్ కౌర్, రుహాణి శర్మ నాయిక‌లు.  రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ట్రైలర్  త్వరలో విడుదల చేయనున్నట్టు నిర్మాతలు తెలిపారు.

బ్లాక్‌ బ‌స్ట‌ర్ రికార్డుల‌ను క్రియేట్ చేసిన ఎం.ఎస్‌.రాజు చిత్రాలు… `శత్రువు`, `దేవి`, `మనసంతా నువ్వే`, `ఒక్కడు`, `వర్షం`, `నువ్వొస్తానంటే నేనొద్దంటానా` వంటివ‌న్నీ ఒక ఎత్తు. ఇప్పుడు ఆయ‌న తెర‌కెక్కిస్తున్న `డ‌ర్టీ హ‌రి` మరో ఎత్తు.  రొటీన్ కథలకు స్వ‌స్తి చెప్పి… నేటి యూత్‌ను దృష్టిలో పెట్టుకుని ఆయ‌న తెర‌కెక్కించిన సినిమా `డ‌ర్టీ హ‌రి`. మన నిత్యం క‌లిసే మనుషుల్లో దాగి ఉండే ఆటవికత్వం, విచక్షనారహిత్యం వంటి అంశాల చుట్టూ క‌థ న‌డుస్తుంది. క‌ఠోర‌మైన వాస్త‌వాల‌ను అంతే సున్నితంగా తెర‌కెక్కించారు ఎం.ఎస్‌.రాజు. ఓ వైపు విష‌యాన్ని చెబుతూనే క‌థ‌లో వినోదాన్ని కూడా అద్భుతంగా మేళ‌వించారు.
నిర్మాతలు గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్ మాట్లాడుతూ “మా `డర్టీ హరి` నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్త‌య్యాయి. రెండు నెల‌ల లాక్‌డౌన్ త‌ర్వాత ఇప్పుడు… విడుదలకి సిద్దంగా ఉంది. అత్యున్నత నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని తీర్చి  దిద్దాం .త్వరలో మా చిత్రం ట్రైలర్ ను విడుదల చేయనున్నాం“ అని అన్నారు

న‌టీన‌టులు:
శ్రవణ్ రెడ్డి ,సిమ్రత్ కౌర్, రుహాణి శర్మ,
రోషన్ బషీర్, అప్పాజీ అంబరీష, సురేఖావాణి, అజయ్, అజీజ్ నాజర్, మహేష్ తదితరులు.

సాంకేతిక నిపుణులు:
సంగీతం : మార్క్ కే రాబిన్
ప్రొడక్షన్ డిజైనర్: భాస్కర్ ముదావత్
డీఓపీ: ఎం.ఎన్ .బాల్ రెడ్డి
ఎడిటర్: జునైద్ సిద్ధిఖి
సమర్పణ: గూడూరు శివరామకృష్ణ,
నిర్మాతలు: గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్
స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: ఎం.ఎస్.రాజు.

MS Raju’s Dirty Hari is going to be a Fully Romantic Thriller!!

Popular Producer/Director MS Raju who introduced many new talents to TFI with his Blockbuster films is now coming up with a new age film “Dirty Hari” in Guduru Shiva Rama Krishna’s presentation, Guduru Sateesh Babu & Guduru Sai Puneeth’s production under SPJ creations banner.

Starring Shravan Reddy, Ruhani Sharma & Simrat Kaur as leads, Dirty Hari has already raised immense curiosity in everyone with the bold first look poster. As of now, the makers are ready to release the Trailer soon.

After making many Youthful entertainers, Musical Hits & Non-controversial films like Manasantha Nuvve, Okkadu, Varsham, Nuvvosthanante Nenoddantana and many other Blockbusters, he’s making an off-routine flick Dirty Hari with elements that entertain contemporary audience. Dirty Hari’s plot would revolve around the Animal instinct in persons we see around us in our daily life.While addressing the bitter truths with sensible emotions and poetic narration, he didn’t miss to balance the entertainment quotient too. Awe, Mallesham & Agent Sai Srinivasa Athreya fame Music Director Mark K Robins is signed in to score thrilling music for it.

Speaking about the insights, producers Guduru Sateesh Babu & Guduru Sai Puneeth say “After a 2 months delay, we’ve wrapped up the post production works of the movie and all set for the release. We stood uncompromisingly strong in maintaining the High Production Values.
As of now, we’re excited to release the Trailer soon.

Cast: Shravan Reddy, Ruhani Sharma, Simrat Kaur, Roshan Basheer, Appaji Ambarisha, Surekha Vani, Ajay, Ajeej Nassar, Mahesh.
Production Designer: Bhaskar Mudavat.
D.O.P: M.N. Bal Reddy.
Editor: Junaid Siddiqui.
Presenter: Guduru Shivaramakrishna.
Producer: Guduru Satish Babu, Guduru Sai Puneeth.
Story-Screenplay-Direction: M.S.Raju.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close