Special Bites

Vijay Deverakonda becomes No.1 South Hero to Cross 8 Million followers on Insta.Matter & Stills

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కు యూత్ లో ఉన్న క్ర్రేజ్ గురించి
ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.అనతి కాలంలోనే తన స్టైల్,డిఫరెంట్ అటిట్యూడ్
తో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్ ను
సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా విజయ్ కు విపరీతమైన
ఫాలోయింగ్ ఉంది.రీసెంట్ గా ఇన్ స్టా గ్రామ్ లో కొత్త రికార్డు క్రియేట్
చేశాడు.8 మిలియన్ల ఫాలోవర్స్ ను సంపాదించుకొని సౌత్ ఇండియాలోనే ఫస్ట్
హీరోగా నిలిచాడు.
80 లక్షల మార్కు దాటటం తో విజయ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సెలబ్రేట్
చేసుకుంటున్నారు.విజయ్ కు ఇంత మంది పాలోవర్స్ ఉండటానికి రీజన్ ఆయనను
దేశవ్యాప్తంగా అందరూ అభిమానించటమే.విజయ్ నటించిన తెలుగు సినిమాలు అర్జున్
రెడ్డి,గీత గోవిందం,డియర్ కామ్రేడ్ హిందీలో డబ్ కావడం తో అక్కడ కూడా
ఫ్యాన్స్ అయ్యారు.ఇక ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో విజయ్
చేస్తున్న సినిమా ప్యాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతుంది.ఈ సినిమాతో
డైరెక్ట్ గా బాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్నాడు విజయ్ దేవరకొండ.

8 million Instagram followers for Deverakonda.First South Indian Actor
to achieve this mark

Hero Vijay Deverakonda has a huge following among the youth. In  a
span of just few years, he garnered millions  of fans not just from
the Telugu states but across India. On social media too Vijay
Deverakonda is a rage and now he has achieved a milestone on
photo-sharing platform Instagram.

Vijay’s Instagram handle has now eight million followers and this has
made him the only hero from the south to have such millions of
followers. His films like ‘Geetha Govindam’ ‘Dear Comrade’ and others
were dubbed in Hindi and North audience immensely liked. This has
translated to Instagram followers and the number is going up always.
Currently Vijay is working with dashing director Puri Jagannadh for an
action entertainer which is being made pan-India. Also with this film,
Vijay is stepping into Bollywood, so in future, Vijay’s Insta can get
flooded with more and more followers.  

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close