
కొత్త దర్శకులకు.. టెక్నిషియన్స్, నటులుకు గుడ్ న్యూస్ !!!
కొత్త దర్శకులకు..టెక్నిషియన్స్ కి నటులు కి గుడ్ న్యూస్!!!
సినిమా ప్రపంచం కష్టాలలోవుందీ నష్టాలలో ఉంది అనేది నిజం!!!
ఐతే భవిషత్తు లేదు అనుకోకండి!!!
ఎంటర్టైన్మెంట్ అనేది ఫర్ ఎవర్ ఉంటది.👍
ఎప్పుడు ఏ మోడల్ వుంటాదో ఆ మోడల్ లోకి మనం మారి పోదాం!!!
ఉదాహరణకు పెద్ద బడ్జెట్ సినిమాలు..చిన్న బడ్జెట్ సినిమాలు .అని 2 రకాలు..పెద్ద బడ్జెట్ గురుంచి మనకు డిస్కషన్ వద్దు.
ఇక చిన్న బడ్జెట్ సినిమాలు లో సక్సెస్ రేట్ ఎప్పుడు 10% మాత్రమే.. .అంటే 90% చిన్న బడ్జెట్ సినిమాలు ఎప్పుడు loss లో ఉంటాయి..ఇప్పుడు ఆ లాస్ రేషియో మారుతాదీ. సక్సెస్ రేషియోపెరుగుతాదీ.
ఇదీ వరకు థియేటర్ రేలీజ్ కి మాత్రమే పబ్లిసిటీ కే ఎక్కువ ఖర్చు.రిటర్న్ మాత్రం శూన్యం..ఇప్పుడు అసలు రేలీజ్. కి పబ్లిసిటీ, థియేటర్స్ ఖర్చు శూన్యం.చిన్న బడ్జెట్ సినిమా చూసే ప్రేక్షకులు అప్పుడు ఇప్పుడు 10% మాత్రమే…వాళ్ళు ఈ OTT/ATT లలోనే చూస్తారు.ఈ సినిమాల స్థానంలో వెబ్ సిరీస్..వెబ్ మూవీస్ వస్తాయి..ఆప్పుడు ASSURED గా చానెల్స్ కి PROPOSAL ఇస్తే క్వాలిటీ తో తీస్తే చానెల్స్ అడ్వాన్సు గా డబ్బు ఇచ్చేందుకు రెడి గా వున్నారు/ఉంటాయి.👌
అతి త్వరలో మరో 20 * OTT లు ATT లు వస్తున్నాయి..వాటికి ఈ టెక్నీషియన్స్ ఆర్టిస్ట్స్. ప్రొడ్యూసర్స్ కి ఫుల్ గా పని ఉంటది.ఈ సినిమా ప్రపంచం లో # ప్రతిభ ఉంటే పని లేక పోవడం ఉండదు.ఇంతకు ముందు కంటే బెటర్ గా సినీ పరిశ్రమ ఉంటది..
