MOVIE NEWS

తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య 74 వ వర్ధంతి

తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య 74 వ వర్ధంతి సందర్భంగా టీవీ నటుడు విజయ్ యాదవ్ గారు , సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి గారు , దొడ్డి కొమురయ్య పుస్తక రచయిత మరిపాల శ్రీనివాస్ గారు , జర్నలిస్టు లు గోరంట్ల సత్యం , దయ్యాల అశోక్ కురుమ కడివెండి లోని ఆయన స్థూపం వద్ద నివాళులు అర్పించి చిత్రపటానికి పూల మాల వేశారు…విసునూర్ దొర , దొరసాని దష్టికాలపై విరోచితి పోరాటం చేసిన వీరుడు కొమురయ్య జీవిత చరిత్ర పై ఓ సినిమా తీయాలని నటుడు విజయ్ యాదవ్ అన్నారు..అందరూ సహకరిస్తే సినిమా పూర్తి చేసే బాధ్యతను తాను స్వీకరిస్తానని తెలిపారు…ఈ నిర్ణయం పట్ల దొడ్డి కొమురయ్య కుటుంబీకులు , గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close