Special Bites

డైరెక్టర్ నాగ్ అశ్విన్ ,డా.ఆనంద్ న్యాయ నిర్ణేతలుగా టాటా వారి షార్ట్ ఫిల్మ్,మ్యూజిక్ వీడియోస్ కాంటెస్ట్

ప్రముఖ యన్ ఆర్ ఐ సంస్థ తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (T.A.T.A) ప్రతిష్టాత్మకమైన షార్ట్ ఫిల్మ్ మరియు మ్యూజిక్ వీడియోస్ కాంటెస్ట్ ను చిత్రం భళారే విచిత్రం పేరుతో  నిర్వహిస్తోంది.
ఈ కాంటెస్ట్ న్యాయ నిర్ణేతలుగా జాతీయ స్థాయి ఉత్తమ చిత్రం “మహానటి” దర్శకులు నాగ్ అశ్విన్ మరియు సామాజిక అంశాలతో అవార్డ్ పొందిన లఘు చిత్రాలు ,మ్యూజిక్ వీడియోస్ రూపొందించిన  ప్రముఖ లఘు చిత్రాల దర్శకులు డా.ఆనంద్ వ్యవహరించడం విశేషం.
ఈ సందర్భంగా తెలంగాణ అమెరికా తెలుగు సంఘం నిర్వాహకులు అశోక్ చింతకుంట, రమ కె వనమ, ఉష మన్నెం,దీప్తి రెడ్డి, నిత్యశ్రీ మీడియా తో మాట్లాడుతూ, సామాజిక ఇతివృత్తంగా పదిహేను నిమిషాల నిడివి గల లఘు చిత్రాలను ,4 నిమిషాల నిడివి గల మ్యూజిక్ వీడియోలను  జులై నెల 15 వ తేదీలోగా పంపించ వచ్చని,ఈ అవకాశాన్ని ప్రతిభ,ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవలసిందిగా తెలియజేసారు.
https://docs.google.com/forms/d/e/1FAIpQLSd0iL-NhgCueNMjMhahiRsOA1KuczFcSZw_VJcR9dXY4TpkSw/viewform

T.A.T.A conducts short film,music video contest with Director Nag Ashwin and Dr.Anand as juryFamous NRI organization Telangana American Telugu Association (T.A.T.A) organizing a short film,music video contest to encourage new talent by the name “Chitram-Bhalare Vichitram”For this,famous “Mahanati” Director Nag Ashwin and award winning short films,music videos director Dr.Anand associated as jury.Speaking to the media TATA team Ashok Chintakunta,Rama K Vanama,Usha Mannem, Deepti Reddy, Nithya Sri asked every talented and interested film passionate to register and send their entries before July 15th with maximum duration of 15 minutes for the short film and 4 minutes for the music video.For all the details ,requested to click the link below and submit the entries.  https://docs.google.com/forms/d/e/1FAIpQLSd0iL-NhgCueNMjMhahiRsOA1KuczFcSZw_VJcR9dXY4TpkSw/viewform

Thanks and RegardsDirector Dr.Anand KumarDoctor,Film Director,Social WorkerNational Level Award WinnerFilm Festival Jury & Adviser & CriticBest Doctor / Ngo Awardee 2019Dr.Ambedkar Seva Ratna Recipient 2019-DelhiTelangana Achievers Award 2018-Recipient Contact- +91 8799728549Web site : www.anandalochanalu.comhttps://www.facebook.com/DirectorDrAnandKumar
https://www.instagram.com/dr_happy_kumar/?hl=en

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close