
Special Bites
Narudi Brathuku Natana Heroine Madhuri Green Challenge
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎంపీ సంతోష్ మొదలు పెట్టిన హారితహారం కార్యక్రమంలో భాగంగా “నరుడి బ్రతుకు నటన” సినిమా హీరోయిన్ మాధురి తన పుట్టినరోజు సందర్భంగా బుధవారం నాడు హైదరాబాద్ లో తన ఇంట్లో మొక్కను నాటింది.
ఈ సందర్భంగా మాధురి మాట్లాడుతూ ముందుగా తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు.. గ్రీన్ ఛాలెంజ్ లో నేను భాగం ఐనందుకు చాలా సంతోషంగా ఉంది,
ఈ ఛాలెంజ్ ని భీమవరం టాకిస్ నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారికి, అలానే సినిమా హీరో తల్లాడ సాయికృష్ణ కి ఇస్తున్నాను. అలానే ప్రతి ఒక్కరు మొక్కలని నాటడం కాకుండా జాగ్రత్తగా కాపాడుకునెలా చూసుకోవాలి అని అన్నారు.