Special Bites
“NETI CHARITRA” CARONA FULL SONG LAUNCHED
పింక్స్ అండ్ బ్లూస్ (బ్యూటీ సె లూన్ అండ్ స్పా) సమర్పణలో కరోనా పై ఆళ్ళ రాంబాబు నటిస్తూ రూపొందించిన ‘నేటి చరిత్ర’ గీతం విడుదలైంది. ‘ప్రళయ తరంగం రేగింది…మరణ మృదంగం మోగింది..’ అంటూ కరోనా మహమ్మారి విజృంభణ ను వివరిస్తూ… దాని పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ ప్రజలను చై తన్య పరుస్తూ ప్రభుత్వాలు, సినీ పరిశ్రమ లు ఆదు కుంటున్న వైనాన్ని అద్భుతంగా చెప్పే ప్రయత్నం చేశారు. అందర్నీ ఆలోచింపజేసే లా, ఆకట్టుకునేలా ఈ పాటను ప్రముఖ రచయిత పెద్దా డ మూర్తి రచించగా సాయి శ్రీకాంత్ అంతే అద్భుతం గా స్వరపరచి ఆలపించడం విశేషం .ఇప్పటికే ఈ పాటను విన్న సినీ ప్రముఖులు చాలా బావుంది అంటూ టీమ్ నీ అభినందించారు. దీనికి కెమెరా :గోపి.