MOVIE NEWS

నాలుగు సౌతిండియ‌న్ లాంగ్వేజెస్‌లో ఒకేసారి విడుద‌లైన యాక్ష‌న్ హీరో విశాల్ `చ‌క్ర` ట్రైల‌ర్‌.

తెలుగు,త‌మిళ‌,మ‌ల‌యాళ‌,క‌న్న‌డ నాలుగు ద‌క్షినాది భాష‌ల్లో ఒకేసారి యాక్ష‌న్‌ హీరో విశాల్ లేటెస్ట్ మూవీ `చ‌క్ర‌` ట్రైల‌ర్ విడుద‌లైంది. తెలుగు వెర్ష‌న్ ట్రైల‌ర్‌ను వెర్స‌టైల్ యాక్ట‌ర్ రానా ద‌గ్గుబాటి, త‌మిళ ట్రైల‌ర్ ను యాంగ్రీ హీరో కార్తి, ఆర్య,‌ మల‌యాళంలో కంప్లీట్ యాక్ట‌ర్ మోహ‌న్‌లాల్,  క‌న్న‌డలో రాకింగ్ స్టార్ యశ్ జూన్ 27 సాయంత్రం 5 గంట‌ల‌కు విడుద‌ల చేశారు.

ఇప్పుడే క‌దా వేడెక్కింది..
ది గేమ్ బిగిన్స్‌…

బ్యాంక్ రాబ‌రీ, హ్యాకింగ్‌, సైబ‌ర్ క్రైమ్ నేప‌థ్యంలో అత్యుత్త‌మ సాంకేతిక విలువ‌ల‌తో సరికొత్త క‌థ-క‌థనాల‌తో ఈ చిత్రం రూపొందుతోంద‌ని ట్రైల‌ర్ లో తెలుస్తోంది. ఆగ‌స్ట్ 15 ఇండిపెండెన్స్‌డే హైద‌రాబాద్‌ సిటీ మొత్తం హై అల‌ర్ట్‌లో ఉంటుంది కాని ఆరోజు..అని విశాల్ వాయిస్ ఓవ‌ర్‌తో మొద‌లైన 2నిమిషాల 07 సెకండ్ల నిడివిగ‌ల‌ ట్రైల‌ర్ ఆద్యంతం ఆస‌క్తి క‌రంగా సాగింది. మిల‌ట‌రీ ఆఫిస‌ర్ గా విశాల్ ప‌వ‌ర్‌ఫుల్‌ ఎంట్రీ స్టైలీష్ గా ఉంది. ఒక దేశాన్ని బెదిరించే తీవ్ర‌వాదుల యాక్టివిటీస్‌ని గ‌మ‌నించ‌డానికి ఒక నేష‌న‌ల్ సెక్యూరిటీ ఏజెన్సీ చేసే రీస‌ర్చ్ కంటే, ఓ స‌గ‌టు మ‌నిషి అవ‌స‌రాలు, వాడి ఆశ‌లు తెలుసుకోవ‌డం కోసం ఓ కార్పోరేట్ కంపెనీ చేసే రీస‌ర్చే ఎక్కువ అంటారు, క‌చ్చితంగా మ‌నం వెతికే క్రిమిన‌ల్ మ‌న కంటికి క‌నిపించ‌డు, ఇప్పుడే క‌దా వేడెక్కింది ది గేమ్ బిగిన్స్, కంటికి క‌నిపించ‌ని వైర‌స్ మాత్ర‌మే కాదు వైర్‌లెస్ నెట్‌వ‌ర్క్ కూడా ప్ర‌మాద‌క‌ర‌మే.. వెల్‌క‌మ్ టు డిజిట‌ల్ ఇండియా వంటి డైలాగ్స్ సినిమాపై ఆస‌క్తిని పెంచుతున్నాయి. యువ‌న్ శంక‌ర్ రాజా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. ఇటీవ‌ల విడుద‌ల చేసిన విశాల్ ప‌వ‌ర్‌ఫుల్‌లుక్‌తో కూడిన `చ‌క్ర`‌‌ పోస్ట‌ర్, గ్లింప్స్ కి  మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్పుడు ట్రైల‌ర్‌తో సినిమాపై అంచ‌నాలు భారీగా పెరిగాయి. హీరోయిన్‌గా పోలీస్ ఆఫిస‌ర్ పాత్ర‌లో శ్ర‌ద్దా శ్రీ‌నాథ్ న‌టిస్తుండ‌గా  కీల‌క పాత్ర‌లో రెజీనా క‌సాండ్ర న‌టిస్తోంది. ఎం.ఎస్ ఆనంద‌న్ ద‌ర్శ‌క‌త్వంలో విశాల్ ఫిలిం ఫ్యాక్ట‌రీ ప‌తాకంపై విశాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

యాక్ష‌న్ హీరో విశాల్‌,  శ్ర‌ద్దా శ్రీ‌నాథ్, రెజీనా క‌సాండ్ర, మ‌నోబాలా, రోబో శంక‌ర్‌, కెఆర్ విజ‌య్, సృష్టిడాంగే త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫి : బాల‌సుబ్ర‌మ‌నియం‌, సంగీతం: యువ‌న్ శంక‌ర్ రాజా, నిర్మాత: విశాల్‌,ర‌చ‌న‌- ద‌ర్శ‌క‌త్వం: ఎం.ఎస్ ఆనంద‌న్.

Trailer Of Action Hero Vishal’s ‘Chakra’ Released Simultaneously In Four South Indian Languages

Trailer of Action Hero Vishal’s latest film ‘Chakra’ released at a time in four south Indian languages, Telugu, Tamil, Malayalam and Kannada. Telugu Trailer is launched by Versatile Actor Rana Daggubati, Tamil Trailer by Angry Hero Karthi and Arya, Malayalam Trailer by Complete Actor Mohanlal and Kannada Trailer is launched by Rocking Star Yash on June 27th at 5 PM.

Ippude Kada Vedekkindi..
The Game Begins..

The Trailer hints about a thrilling ride in the backdrop of Bank robbery, hacking, cyber crime elements in a new kind of story and screenplay with rich technical values. The Trailer starts interestingly with Vishal’s voice-over narrating, “Hyderabad City was on a high alert on Independence Day, August 15th… But, on that day..” The Trailer with 2 Minutes 07Seconds duration holds the interest throughout. Vishal’s Powerful entry as military officer looks stylish as well. Dialogues in the Trailer, ‘Oka desaanni bedirinche teevravaadula activities ni gamaninchadaaniki oka national security agency chese research kante, O sagatu manishi avasaralu vaadi aasalu telusukovadam kosam o corporate company chese research ekkuva antaru..’, ‘Kachhitamga Manam vethike criminal mana kantiki kanipinchadu..’, ‘Ippude kada vedekkindi The Game Begins..’, ‘Kantiki kanipinchani virus matrame kaadu wireless network kuda pramadakarame..’, ‘ Welcome To Digital India’ are thought provoking and at the same time raises curiosity about the film. Yuvan Shankar Raja’s background score is riveting. Recently released First Look poster and Glimpse comprising Powerful Look of Vishal have garnered superb response. Now the engaging trailer has raised the expectations further more. Shraddha Srinath is the heroine whereas she is playing as a Police Officer in the film. Regina Cassandra is doing an important role. MS Anandan is directing this film while Vishal is Producing it under his Vishal Film Factory.

Action Hero Vishal, Shraddha Srinath, Regina Cassandra, Manobala, Robo Shankar, KR Vijay, Srushti Dange are the principal cast

Cinematography: Balasubramaniem, Music: Yuvan Shankar Raja,
Produced by Vishal,
Written & Directed by MS Anandan

Here’s the Trailer of @VishalKOfficial’s #Chakra in 4 Languages

Tamil https://t.co/tH1za46G1u

Telugu https://t.co/R7WaVzdgdv

Malayalam https://t.co/RtHWJeUZTq

Kannada https://t.co/FsouyOfo6C

#ChakraTrailer
#WelcomeToDigitalIndia

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close