
MOVIE NEWS
బాలకృష్ణకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ప్రముఖ సినీ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ
ఈ రోజు ప్రముఖ సినీ హీరో నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు
సందర్భంగా, బాలకృష్ణకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ప్రముఖ
సినీ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ.. ఈ సందర్భంగా
జూబ్లీహిల్స్ బాలకృష్ణ ఇంట్లో నిర్మాత రామసత్యనారాయణ కలిసి
చిరు బహుమానం అందించి బాలయ్య మరెన్నో సినిమాలు
చేయాలని కోరారు.