NEWS
Trending

సీనియర్ నటులు శ్రీ రావికొండల గారికి దాత, నిర్మాత శ్రీ చదలవాడ శ్రీనివాసరావు 50,000/- ఆర్థిక సహాయం.

దాత, నిర్మాత శ్రీ చదలవాడ శ్రీనివాసరావు గారు ఇదివరకు ఈ కరోన సమయంలో ఇబ్బందులు పడుతున్న అనేక మంది నిర్మాతలకు, సినీ కార్మికులకు, మీడియా వారికి, యూనియన్ కార్డ్ లేని ఆర్టిస్టులకు సహాయం చెయ్యడం జరిగింది. అందులో భాగంగా సీనియర్ నటులు రావికొండల రావు ఆర్థిక పరిస్తితులు తెలుసుకొని అతనికి వెంటనే సహాయం చెయ్యాలని శ్రీ ప్రసన్నకుమార్ గారినికి పంపించి రావికొండల గారికి 50,000/- ఇప్పించడం జరిగింది.

ఈ సందర్భంగా రావికొండల శ్రీ చదలవాడ శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలిపారు. త్వరలో తనను పర్సనల్ గా కలుస్తానని తెలిపారు. నా ఆపదను తెలుసుకొని నాకు ప్రొడ్యూసర్ శ్రీప్రసన్న కుమార్ ద్వారా చెక్ ఇప్పించి పంపి నన్ను ఆదుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close