
NEWS
విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో
విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో
40 వ రోజు అన్నదాత
తిప్పని లక్ష్మణ్ ఆర్థిక సాయంతో…
ప్రస్తుత లక్డౌన్ సందర్భంలో ఈరోజు వేములవాడలోని 160 మందికి సాయంత్రం సమయంలో యాచకులు , అనాధలకు తిప్పని లక్ష్మణ్ ఆర్థిక సహాయంతో అన్నదానం చేశారు… ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా విశ్వహిందూ పరిషత్ సహాయ కార్యదర్శి గడప కిషోర్ రావు మాట్లాడుతూ వారికి వారి కుటుంబ సభ్యులకు వేములవాడ రాజన్న దివ్య ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మోటూరి మధు,వామన్ , సురేష్, ప్రదీప్ , విశాల్, సతీష్ , వినోద్ తదితరులు పాల్గొన్నారు.


