MOVIE NEWS
Trending

దేశంలోనే మొట్టమొదటి సారిగా కరోనా లాక్ డౌన్ సమయంలో తెరకెక్కిన “ది డైరెక్టర్” సినిమా పోస్టర్ విడుదల!!!

అమితాబ్ బచ్చన్ సినిమా సర్కార్ 3, అక్కినేని నాగార్జున ఆఫీసర్ మరియు గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ రచయిత పి. జయకుమార్ తన తదుపరి ప్రాజెక్ట్ ది డైరెక్టర్ మూవీ పోస్టర్ రిలీజ్ చేశారు.

సోషల్ మీడియా ద్వారా తన చిత్రం ది డైరెక్టర్ తరఫున సినీపరిశ్రమకి దర్శకత్వ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, కరోన సమయంలో చిత్ర నిర్మాణానికి సహకరించిన టీం మెంబర్స్ అందరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు సినిమా దర్శకుడు పి జయకుమార్.

దేశవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించిన బోల్డ్ ఫిల్మ్ GST & MERA BETI SUNNY LEONE BANNA CHAHTI HAI కంటే ఇది ఇంకా సెన్సేషన్ సృష్టిస్తుందని, వాటికి మించిన బోల్డ్ అండ్ థ్రిల్ ఉంటుందనే నమ్మకంతో ఉన్నానని తెలిపారు.

అందరూ సెక్స్ గురించి, ఒక బౌండరీస్ లో ఆలోచిస్తున్నప్పుడు ఆ హద్దులు చేరిపేసి దేశం మొత్తాన్ని షాక్ గురిచేసి ఒక కొత్త కోణం లో ఆలోచింపచేసిన GST రచయిత పి జయకుమార్, GST sexual freedom గురించి ఆలోచింపచేస్తే “The Director” sexual exploitation తాలూకు ఆలోచనలను ప్రశ్నిస్తుందని, అందుకే రిలీజ్ చేసిన పోస్టర్ కూడా ఒక మూవీ సెట్ లో ఉన్న హీరోయిన్ ని సెక్సువల్ గా ఎక్సప్లాయిట్ చేసే ఒక డైరెక్టర్ కి సంబందించిన సీన్ ని తలపిస్తూ డైరెక్టర్ కారెక్టర్ ని నగ్నంగా చూపించడం జరిగిందని తెలిపారు.

రిలీజ్ డేట్ ఇంకా ఫైనల్ చేయలేదని, లోక్డౌన్ ని అంచనా వేసి నిర్ణయం తీసుకుంటామని, ఈ లోపు ట్రైలర్స్, టీజర్స్ రిలీజ్ చేస్తామని తెలిపారు.

Poster released of the film The Director: the first film to be made during corona lockdown times!!!

P. Jayakumar the writer of Amitabh Bachchan’s movie Sarkar 3, Akkineni Nagarjuna Officer and God, Sex and Truth, has released the poster of his next project, The Director on the occasion of Directors day.

The director said that the post production is going on and thanked his team members for making this possible during the corona lockdown times.

The writer of God, Sex and Truth which created a national sensation and showed new perspective on sex, said that he is confident that The Director will be bolder, more sensational and more thrilling than his previous works.

He said that since GST talked about sexual freedom, The Director will talk about sexual exploitation and that’s why the poster depicts the scene of a naked director exploiting a heroine on the sets.

Director P Jaya Kumar said that the release date of the film is yet to be finalized, and the decision will be taken based on the situation of lockdown, and meanwhile trailers and teasers will be released

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close