
Gossips
కోవిడ్ –19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి AMR ఇండియా లిమిటెడ్ రూ. 1 కోటి విరాళం
శిరిడి సాయి, నమో వేంకటేశాయ చిత్రాల నిర్మాత, AMR ఇండియా లిమిటెడ్, ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ A. మహేష్ రెడ్డి కోవిడ్ –19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహయనిధి కి 1 కోటి రూపాయలను విరాళంగా అందించారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో విరాళానికి సంబంధించిన చెక్కును సీఎం శ్రీ వైయస్. జగన్ కు అందజేశారు.
