
Gossips
C.C.C మంచి మనస్సులందరకూ..నమస్సులందిస్తూ….నా ఆత్మీయ స్పందన : ఉత్తేజ్
కరోన వైరస్
మానవ మనుగడని,
ఆర్థిక వ్యవస్థని
చిన్నాభిన్నం చేస్తున్న
ఈ విపత్కర పరిస్థితుల్లో
సినిమా పరిశ్రమ శ్రేయస్సు దిశగా
“మనకోసం” మనమంటూ
మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారి నేతృత్వంలో C.C.C కరోన క్రైసిస్ ఛారిటీ ఆవిర్భవించింది.
అన్నయ్య చిరంజీవి గారి పిలుపుతో ..హీరోలు, హీరోయిన్స్, దర్శకులు, నిర్మాతలు,నటీనటులు.
ఎందరో కళామతల్లి బిడ్డలందరూ ..తామంటూ కదిలివచ్చి..తమవంతు సహాయాన్ని అందించారు..C.C.C.. ఎన్నో వేల కుటుంబాల సినీ కార్మికుల ఆకలి తీరుస్తోంది..సరైన సమయంలో..సరైన నిర్ణయం తీసుకుని..పరిశ్రమకు ఆత్మ స్థైర్యాన్ని. అందిస్తున్నందుకు..కార్మికుల ఆకలి తీరుస్తున్నందుకు గుండెనిండుగా..C.C.C మంచి మనస్సులందరకూ..నమస్సులందిస్తూ….నా ఆత్మీయ స్పందన……..ఉత్తేజ్.
