NEWS

వైరస్ వలన లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకోసం వారిని ఆదుకోవా￰లని జాతీయ టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు 12 గంటల నిరాహారదీక్ష

కరోనా (కోవిడ్-19) వైరస్ వలన లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకోసం వారిని ఆదుకోవా￰లని జాతీయ టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం ఈ రోజు (27/04/20) శ్రీకాకుళం నియోజకవర్గం ఇంచార్జి మాజీ MLA గుండ లక్ష్మీదేవి గారి ఆధ్వర్యం లో శ్రీకాకుళం లో జరిగిన 12 గంటల (ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటలవరకు ) నిరాహారదీక్ష ను నిమ్మరసం ఇచ్చి విరమింప చేసిన మాజీ మంత్రి గుండ అప్పల సూర్య నారాయణ గారు..

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close