NEWS
Trending

పొట్నూరు రమణగారు, ఆయన కుటుంభ సభ్యుల సేవలు చిరస్మరణీయం , శ్రీకాకుళం మాజీ MLA గుండ లక్ష్మీదేవి గారు

పొట్నూరు రమణగారు, ఆయన కుటుంభ సభ్యుల సేవలు చిరస్మరణీయం , శ్రీకాకుళం మాజీ MLA గుండ లక్ష్మీదేవి గారు… ఆపన్నులను ఆదుకోవడానికి అందరం ముందుకు రావాలని , వారి సంక్షేమం కోసం అందరం కృషి చేయాలనీ, పొట్నూరు రమణ గారు వారి కుటుంబసభ్యులు చేస్తున్న గొప్ప కార్యక్రమానికి వారికి కృతజ్ఞతలు గుండ లక్ష్మీదేవి గారు అన్నారు , ఈ రోజు (17/04/20) నగర కార్పొరేషన్ లో స్థానిక మంగువారి తోటలో ప్రముఖ వ్యాపార వేత్త టీడీపీ నాయకులు పొందూరు రమణ గారు కుటుంబసభ్యులు శ్రీమతి పొట్నూరు గుణవతి పొట్నూరు￰, శ్రీనివాసరావు ,సరిత, శ్రేయశ్రీ, హర్షవర్ధన్ ల సహకారం తో జరిగిన ఈ కార్యక్రమం లో 36, 37, డివిజన్ ల లో ప్రతి ఇంటికి “25 kg ల బియ్యం ప్యాకెట్, 6 నిత్యావ సరాలుతో ఉన్న కిట్ ” రోజుకు 150 మందికి చొప్పున ఇస్తున్నారని ఈ విధంగా సహాయ కార్యక్రమాలు చేయడం ఆయన దాతృత్వనికి, సేవాగుణంకు అభినందిస్తున్నామని ఆ భగవంతుడు ఆ కుటుంబాన్ని దీవించాలని , రాబోయే రోజుల్లో మరిన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేయాలనీ ప్రజలంతా అండగా ఉండాలని , ఈ కరోనా వైరస్ వలన లాక్ డౌన్ వలన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పేదవారికి 5000/ ఆర్థిక సాయం చేయాలనీ , వెంటనే “అన్నా కాంటీన్ లు ” తెరవాలని ప్రజలు శుభ్రత పాటిస్తూ సామజిక దూరం పాటిస్తూ అందరూ ఆరోగ్యం గా వుండాలని లక్ష్మీదేవి గారు కోరారు , నగర టీడీపీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్ మాట్లాడుతూ , సమాజంలో ధనవంతులు చాలా మంది ఉంటారని ,దాన గుణం గల వారే ధన్యులు అని అటువంటి ధన్యజీవి మన టీడీపీ నగర BC సెల్ అధ్యక్షులు పొట్నూరు ( పొందూరు )రమణ గారు అని ఉల్లిపాయలు వ్యాపారిగా , నగర ప్రజానీకానికి సుపరిచితులు అని అయితే మన వలే మన పొరుగు వారు బావుండాలని గొప్ప మనసుగల నాయకుడు కాబట్టే 36, 37 డివిజన్ లలో గల అన్ని కుటుంబాలకు ఇంత పెద్దఎత్తున 5 రోజులు పాటు సేవా కార్యక్రమం చేస్తున్నారని ఈ కరోనా కష్టాలలో ఇంత పెద్ద ఎత్తున నగరంలో ఎవరు ఇటువంటి సహాయ కార్యక్రమాలు చేయలేదని , అందుకు ఆయనకు నమస్కారాలు తెలియచేస్తున్నామ ని వారి కుటుంబ సభ్యులందరినీ అభినందిస్తున్నామని ,ఆయన ఈ డివిజన్ కే ఈ కార్యక్రమం పరిమితంకాకుండా నగరం లో చాలా ప్రాంతాలు ప్రజలు సహాయం కోసం ఎదురు చూస్తున్నారని వారిలో కొందరికైనా ఆయన అండగా నిలవడానికి ఆ భగవంతుడు శక్తి , ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకుంటున్నాని నగర ప్రజలంతా తగిన జాగ్రత్త లు తీసుకొని ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరారు , రమణ గారు మాట్లాడుతూ ,దేవుడు దయతో ఈ రెండు డివిజన్ ల ప్రజలందరు ఈ విపత్కర సమయం లో ఎటువంటి బాధలు పడకుండా ఉండాలని తన శక్తిమేర ఈ కార్యక్రమం చేసానని అవకాశం మేర ఎపుడు నేను, నా కుటుంభ సభ్యులం మావంతుగా ప్రజలకు అండగా ఉంటామని ప్రజలంతా ప్రభుత్వ సూచనలు పాటిస్తూ ఆనందంగా ఉండాలని ఆకాక్షించారు, ఈ కార్యక్రమం లో టీడీపీ 36 డివిజన్ ఇంచార్జి రోణంకి త్రిలోచన, నగర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి , రోణంకి కళ్యాణ్, కొండా,రాంబాబు ,మలహరి దేవి తదితరులు పాలుగున్నారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close