NEWS
Trending

కారోన ఆపదలో తనవంతు సహాయం చేసిన కామారెడ్డి వాసి మహమ్మద్ నెహల్

పది రోజులుగా తనవంతు సహాయం చేస్తూ పేద వారికీ నిత్య అవసర సామాగ్రి అందిస్తూ పేద వారికీ రోజుకో రకంగా సహాయం చేస్తూ వారికీ కావాల్సిన మాస్కులు ,తినడానికి కావాల్సిన కూరగాయలు ,సరుకులు,పండ్లు సహాయం చేస్తూ,ఆదరణ లేని అడగలేని ముగా జీవాలకు కూడా తినడానికి సహాయం చెస్థూ తన మంచి తనని చాటుకుంటున్నాడు కామారెడ్డి వాసి ఐన మహమ్మద్ నెహల్

మీవంతు సహాయం కోసంఎదురుచుతునాడు…సహాయం కోసం కొంద ఫోటో లో ఇచ్చిన నెంబర్ కు మీవంతు సహాయం చెయ్యగలరు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close