కూడల్లలో విధులు నిర్వరితుసత్తన్న తిరుపతి పోలీసులకు మాస్కులు, శానిటైజర్స్ పంపిణీ
ప్రజల కోసం పోలీస్ కోసం ప్రజలు – కరోనా దెబ్బ ఎంత తీవ్రంగా ఉందో తెలిసిందే. ఈ వైరస్ ధాటికి ప్రపంచం చిగురుటాకులా వణికిపోతోంది. దీంతో వైరస్ అరికట్టడానికి ప్రపంచమంతా ఇప్పుడు కృషి చేస్తుంది. అందులో భాగంగా ప్రభుత్వం తాను చేయాల్సిన ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా శ్రీ వెంకటేశ్వర హైస్కూలు తిరుపతి 90-95 బ్యాచ్ వారు తమకు తోచినంత డబ్బు వేసుకొని తిరుపతిలోని పోలీసులకు, మున్సిపాలిటీ వారికి మాస్కులు, షానిటైజర్స్ ను పంపిణీ చేశారు.

పగలనక రాత్రనక రోడ్లమీద, హాస్పిటల్స్ లో కష్టపడుతున్న పోలీసు, డాక్టర్స్ కు ఇలా మాస్కులు పంపిణీ చేయడం సంతోషంగా ఉందని పూర్వ విద్యార్థులు (90- 95 బ్యాచ్) వారు తెలిపారు.