MOVIE NEWS

ఆర్టిస్ట్ నర్సింగ్ యాదవ్ కు ప్రమాదం

సినీనటి ఆర్టిస్ట్ నర్సింగ్ యాదవ్ ఈరోజు ఇంట్లో నాలుగు గంటల సమయంలో ఇంట్లో పడి తనకు తీవ్ర గాయాలు సోమాజిగూడలోని యశోద హాస్పిటల్ లో తను చికిత్స పొందుతున్నాడు ఇప్పుడు తను వెంటిలేటర్పై ఉన్న కొద్దిగా సీరియస్ గా కండిషన్ ఉన్నట్టు డాక్టర్లు చెబుతున్నారు

నా భర్త సాయంత్రం 4 గంటలు కు అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు ,దీంతో మేము సోమజిగూడా యశోద ఆస్పత్రికి తరలించము ఈరోజు ఉదయం కూడా డయాలసిస్ చేయించాము అనుకోకుండా కోమ లోకి వెళ్ళాడు , 48 గంటలు పాటు అబ్జర్ వేశాన్ లో ఉంచారు ఇంకా వెంటిలేటర్ పై నే చికిత్స కొనసాగుతుంది ఇంట్లో కింద పడిపోయాడు, తల కి గాయం అయ్యింది అని వస్తున్న వార్త లు అవాస్తవం తను ఎక్కడ పడిపోలేదు , ఉన్నట్లు ఉండి కోమ లోకి వెళ్ళిపోయాడు కోలుకుని తను ఆరోగ్యంగా ఇంటికి రావాలని దేవుని ప్రార్థిస్తున్నాం సోషియల్ మీడియా లో వస్తున్న వార్తలు ఎవరు నమ్మకండి క్షేమంగా ఇంటికి రావాలని అందరూ కోరుకోండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close