NEWS
Trending

హైదరాబాద్ తల్వార్స్ నిత్య అవసరాలు పంపిణి !!!

నేను సైతం ప్రపంచాగ్నికి సమిదినోక్కటి ఆహుతిచ్చాను అని ఊరికే అనలేదు, కరోన మహమ్మారి ప్రచండంగా వ్యాపిస్తు మన జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తున్న నేటి తరుణంలో రెక్కాడితే కానీ డొక్కాడని ఎన్నో జీవితాలు గుడిసెలకు బందీఖానా అయ్యాయి. అలాంటివారు ఆపన్నుల కోసం చూస్తున్న తరుణంలో హైదరాబాద్ తల్వార్స్ సెలెబ్రిటీ క్రికెట్ గ్రూప్ అభినవ్ సర్దార్ పటేల్, శ్రీధర్ రావు, లోహిత్ కుమార్ , శ్రీధర్ బండారు, షాని, చీదం శ్రీనివాస్, సినీ కళాకారుల బృందం తమవంతు బాధ్యతగా ఈ రోజు ( ఏప్రిల్ 8) రాజమాత ఫౌండేషన్ వారి సహకారంతో చినిగిచెర్ల దగ్గరలోని భగత్ సింగ్ నగర్ దాదాపు 200 మంది బస్తీ వాసులకు నెలకు సరిపడా నిత్యవసరాలను పంపిణీ చేయడం జరిగింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close