MOVIE NEWS

నిరాడంబరంగా ప్రజా, సినీ కార్మిక నాయకులు చిన శ్రీశైలం యాదవ్ జన్మదిన వేడుకలు

ప్రజా, సినీ కార్మిక నాయకులు చిన శ్రీశైలం యాదవ్ జన్మదిన వేడుకలు నిరాడంబరంగా నేడు హైదరాబాద్ యూసుఫ్ గూడ లో జరిగాయి. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ కంటెస్టు ఎమ్. ఎల్.ఏ
అభ్యర్థి నవీన్ యాదవ్, వెంకట్ యాదవ్, కాదంబరి కిరణ్ లు పాల్గొని పేదలకు ఆహారం తో పాటు, నిత్యావసర వస్తువులు పంపినిచేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close