NEWS
Trending

కరోన నేపథ్యంలో పొలిటికల్ అనాలసిస్ట్ పార్థ సారధి, మరియు అతని కుమారుడు విఆర్ కన్స్ట్రక్ క్షన్స్ ఎండి విజయ్ మరియు అభిషేక్ అవల్ల దాదాపు 200 మంది పోలీసులకు ఫుడ్ సరఫరా !!!

క‌రోనా మ‌హ్మ‌మారి రోజురోజుకి విజృభిస్తోంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా నివార‌ణ‌కు అన్ని దేశ ప్ర‌భుత్వాలు, ప్ర‌జ‌లు త‌గు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా క‌రోనా ప్ర‌భావం తీవ్రంగా నెల‌కొంది అంతే ధీటుగా తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు సైతం నివార‌ణ కార్య‌క్ర‌మాలు చేస్తున్నాయి. ప్ర‌‌భుత్వం తీసుకుంటున్న నివార‌ణ చ‌ర్య‌ల‌కు మ‌ద్ధ‌త్తుగా ప‌లువురు పారిశ్రామికవెత్త‌లు, సినీ ప్ర‌ముఖులు భారీ ఎత్తున ఆర్ధిక స‌హకారం అందిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో పొలిటికల్ అనాలసిస్ట్ పార్థ సారధి, మరియు అతని కుమారుడు విఆర్ కన్స్ట్రక్ క్షన్స్ ఎండి విజయ్, అభిషేక్ అవల్ల దాదాపు 200 మంది పోలీసులకు ఫుడ్ సరఫరా చేశారు.

కర్రోనా కారణంగా లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు ఇండ్లలోనే గడుపుతున్నారు కానీ పోలీసు యత్రాంగం మాత్రం ఎండనక బయటే ప్రాణాలకు తెగించి సామాన్య ప్రజలకు రక్షణ కల్పిస్తున్నారు. అలాంటి పోలీసు వారికోసం పొలిటికల్ అనాలసిస్ట్ పార్థ సారధి, మరియు అతని కుమారుడు విఆర్ కన్స్ట్రక్ క్షన్స్ ఎండి విజయ్ మరియు అభిషేక్ అవల్ల 200 మంది పోలీసులకు ఫుడ్ సరఫరా చెయ్యడం విశేషం.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close