
★తెలంగాణలో ఇప్పటి వరకు 364 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి
★45 మందిని డిశ్చార్జ్ చేశాం
11 మంది చనిపోయారు
★ 308 మంది బాధితులు సికింద్రాబాదులోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు
★కరోనా మన దేశంలో పుట్టిన జబ్బు కాదు
★విదేశాల నుంచి వచ్చిన 25937 మందిని క్వార్టన్టెన్ చేశాం… అందులో 50 కి మాత్రమే పాజిటివ్ వచ్చింది
★విదేశాల నుంచి వచ్చిన 30 మందికి… వారి కుటుంబ సభ్యులు 20 మందికి వ్యాధి సోకింది
★మర్కజ్ నుంచి వచ్చిన 1089 మంది అనుమానితుల్లో 172 మందికి పాజిటివ్ వచ్చింది
★ఆ 172 మంది మరో 93 మందికి అంటించారు.
★జనతా కర్ఫ్యూ తర్వాత లాక్ డౌన్ పాటిస్తున్నాం
★22 దేశాలు కంప్లీట్ లాక్ డౌన్ చేశాయి
★జూన్ 3 వరకు లాక్ డౌన్ కొనసాగించాలి
★లాక్ డౌన్ తప్ప వేరే మార్గం కనిపించడం లేదు
★ప్రధానితో రోజుకి రెండు సార్లు కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి
★లాక్ డౌన్ కొనసాగించాల్సి0దేనని నేను ప్రధాని కి చెప్పాను
★మానవ జాతి మొత్తం ఎదుర్కొంటున్న సంక్షోభం ఇది
★లాక్ డౌన్ కు ప్రజలు అద్భుతంగా సహకరిస్తున్నారు
★రోగులు అత్యంత దయనీయంగా చనిపోతున్నారు
★శరీరంలో తక్కువ వైరస్ సోకిన వాళ్ళు మాత్రమే బతుకుతున్నారు
★లాక్డౌన్ కొనసాగించాల్సిందేనని ప్రధానితో చెప్పా…!
★ప్రధానితో రోజుకు రెండుసార్లు మాట్లాడుతున్నా.
★పరిస్థితిని అధిగమించేందుకు తీవ్రంగా చర్చించాం.
★ఇంతకముందు ఎన్నడూ ఇలాంటి సందర్భాల్లేవు.
★బయటకు రానివ్వడంలేదని ఎవరూ బాధపడొద్దు.
★మోదీ గారు అడిగితే లాక్‌డౌన్‌ను కొనసాగించాల్సిందేనని చెప్పాను.
★బతికిఉంటే బలుసాకు తినొచ్చు.
★ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించుకోవచ్చు. ప్రాణాల్ని తిరిగి తేలేం కదా.
★యుద్ధం మిగిల్చే విషాదం చాలా భయంకరంగా ఉంటుంది.
★అంతులేనిదిగా ఉంటుంది.
★ఆ విషాదాన్ని దేశం/ నాగరిక సమాజం భరించజాలదు’’
సీఎం కేసీఆర్
★లాక్డౌన్ ఎత్తేస్తే మళ్లీ ఆగమవుతాం: కేసీఆర్
★ఏప్రిల్‌లోని ఈ ఆరు రోజుల్లో రూ.2,400 కోట్ల ఆదాయానికి రూ.6కోట్లు మాత్రమే వచ్చాయి.
★దిల్లీ వెల్లొచిన 172 మంది ద్వారా 93 మందికి కరోనా సోకింది.
★కరోనా వల్ల ఆదాయం తగ్గినా మరణాల్లేవు.
★భారత్‌లాంటి దేశాల్లో లాక్డౌన్ తప్ప వేరే మార్గంలేదు. లాక్డౌన్ ఎత్తివేస్తే మళ్లీ ఆగమవుతాం
★ప్రతి ఒక్కరికి రెండు చేతులేతి నమస్కారిస్తున్న విపత్తుని అర్ధం చేసుకోండి కేసీఆర్
