NEWS
Trending

BCG నివేదిక ప్రకారం జూన్ వరకు లాక్ డౌన్ కొనసాగాలి

లాక్ డౌన్ తో ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది
రూ.2400 కోట్లకి 6 కోట్లు *మాత్రమే ఆదాయం వచ్చింది
బతికుంటే బలుసాకైనా తిని బ్రతునొచ్చు
లాక్ డౌన్ ఎత్తివేయాలంటే అంత ఈజీ కాదు
లాక్ డౌన్ పై ప్రధానితో రోజు మాట్లాడుతున్నాం
లాక్ డౌన్ కొనసాగలన్నది నా అభిప్రాయం
లాక్ డౌన్ ఎత్తేస్తే ప్రజలని కంట్రోల్ చేయలేము
ప్రస్తుత పరిస్థితుల్లో లాక్ డౌన్ తప్ప వేరే గత్యంతరం లేదు
మోడీ అడిగితే లాక్ డౌన్ కొనసాగించాలని చెప్పాను.
ఇండియా లో లాక్ డౌన్ కొనసాగించక తప్పదు
మరణాలు మిగిల్చే విషాదాన్ని దేశం భరించలేరు
కవులు తమ సాహిత్యం లో ప్రజల్లో స్ఫూర్తి నింపాలి
సోషల్ మీడియా అంటి సోషల్ గా మారింది
ఈ కష్టం లో ఆదుకునే వాళ్ళు *గొప్ప వాళ్ళు
ఈ ఉద్యమంలో అన్నింటికి తెగించి వైద్యులు పని చేస్తున్నారు
సోషల్ మీడియాలో ప్రధాని మోడీ ని అవమానించేల పోస్టులు పెడుతున్నారు.
కరోనా చికిత్స కు 8 ఆసుపత్రులు ఉన్నాయి
వైద్య సిబ్బంది కి 10 శాతం అదనంగా వేతనం
మమ్మల్ని ఎవరో ఇబ్బంది పెడుతున్నారనే భవన నుంచి ప్రజలు బయటపడాలి
డాక్టర్లు, వైద్య సిబ్బంది చాలా గొప్పగా పని చేస్తున్నారు
పోలీసు సిబ్బందికి కూడా ధన్యవాదాలు చెప్పాలి
పారిశుద్ధ్య కార్మికులకు 5000 ఇస్తున్నాం
సఫాయన్న నీకు సలామన్న
25 వేల మంది వైద్య సిబ్బంది ఫుల్ రెడీగా పెట్టుకున్నాం
16 నుంచి 18 వేల బెడ్స్ కూడా రెడీగా ఉన్నాయి
కోటీశ్వరుడు, పేదవాళ్లు అనే తేడా లేదు
పల్లె ప్రగతి తో గ్రామాల్లో ఉన్న దరిద్రాన్ని తరిమివేశాం
GHMC HMDA పరిధిలో పనిచేసే
ఉద్యోగులకు సీ.ఎం ప్రోత్సాహం కింద రూ.7500 అదనంగా ఇస్తాం
ప్రోత్సాహక నిధులు వెంటనే విడుదల చేయాలని అదేశించాం
ప్రజలు పిచ్చి ప్రచారాలు నమ్మొద్దు
5 లక్షల టెస్టింగ్ కిట్లకు అర్దర్లు ఇచ్చాము
ఎవరికి పాజిటివ్ వచ్చిన గాంధీ ఆసుపత్రిలో నే చికిత్స
ఏప్రిల్ 15 తర్వాత కూడా లాక్ డౌన్ కొనసాగాలనే నా అభిప్రాయం

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close