NEWS

గడప గడపకు కూరగాయలు పంపిణీ చేసిన కోటి యాదవ్

వినుకొండ నమాజ్ కుంట లో 250 మంది నిరుపేద కుటుంబాలకు మరియు పలు కాలనీలలో 350 కుటుంబాలకు … గ్రామ పెద్దలు మరియు వాలంటీర్ల చేతుల మీదగా గడప గడపకు కూరగాయలు పంపిణీ చేసిన కోటి యాదవ్ ( సోషల్ వర్కర్ & యాక్టర్ ) ఈ కార్యక్రమంలో పెండ్యేల శ్రీనివాసరావు ( బిజెపి చైర్ పర్సన్) బత్తుల రమేష్ ( న్యాయవాది ) తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close