
NEWS
Trending
నందమూరి బాలకృష్ణ కరోనా వ్యాధి నిరోధానికి తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కి 50 లక్షల రూపాయల చెక్ ను మినిస్టర్ @KTRTRS కు అందచేశారు
హిందూపూర్ శాసనసభ్యులు, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ కరోనా వ్యాధి నిరోధానికి తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కి 50 లక్షల రూపాయల చెక్ ను మినిస్టర్ @KTRTRS కు అందచేశారు #NandamuriBalakrishna #COVID19Pandemic