MOVIE NEWS

క‌రోనా క్రైసిస్ లో 35 మంది తెలుగు సినిమా పాత్రికేయుల‌ కి అండ‌గా నిలిచిన “తెలుగుఫిల్మ్‌జ‌ర్న‌లిస్ట్స్ అసోసియెష‌న్‌”

క‌రోనా క్రైసిస్ లో 35 మంది తెలుగు సినిమా పాత్రికేయుల‌ కి అండ‌గా నిలిచిన “తెలుగుఫిల్మ్‌జ‌ర్న‌లిస్ట్స్ అసోసియెష‌న్‌”

క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల్ల ఏర్ప‌డిన క్రైసిస్ అంతా ఇంతా కాదు. ప్ర‌పంచం మెత్తం అత‌లాకుత‌ల‌మవుతుంది. ఎక్క‌డి వారు అక్క‌డే వుండిపోవాలి అంటూ లాక్‌డౌన్ ప్ర‌కటించిన త‌రువాత అంద‌రికి ఎం చేయాలో తెలియ‌ని అయెమ‌య ప‌రిస్థితిలో అంద‌రూ వుండిపోయారు. ఒక ప‌క్క తెలుగు సినిమా 24 క్రాఫ్ట్ ల‌కి CCC ద్వారా పెద్ద‌లు అండ‌గా నిల‌వ‌టం అంద‌రూ హ‌ర్జించాల్సిన విష‌యం. అయితే 24 / 7 ఏరోజు సెల‌వు అనే మాట లేకుండా తెలుగు సినిమా క‌బుర్లు ప్ర‌పంచంలోని అన్ని ప్రాంతాల్లో సినిమా అభిమానుల‌కి చేర‌వేర్చే సినిమా జ‌ర్న‌లిస్ట్ లకి తెలుగు ఫిల్మ్‌జ‌ర్న‌లిస్ట్ అసోసియెష‌న్ అండ‌గా వుంటుంద‌ని త‌మ భ‌రోసా తెలియ‌జేసారు.

ప్రెసిడెంట్ ల‌క్ష్మినారాయ‌ణ గారు మాట్లాడుతూ..” ఫీల్డ్ లో అంటే డైలీ ప్రెస్‌మీట్స్ కి హ‌జ‌రయ్యే ప్ర‌తి ఓక్క జ‌ర్న‌లిస్ట్ ల‌కి , వీడియో జ‌ర్న‌లిస్ట్ ల‌కి, ఫోటో జ‌ర్న‌లిస్ట్ కి ఆసరాగా వుంటాము. ఈ విప‌త్క‌ర ప‌రిస్థితిని ఎదుర్కునే భాగంలో 35 మంది తెలుగు సినిమా పాత్రికేయుల‌కి నెల‌రోజుల‌కి స‌రిప‌డా నిత్యావ‌స‌రాల స‌రుకుల తో అండ‌గా నిలిచాము. ఇలానే అంద‌రం క‌లిసి క‌ట్టుగా ఈ స‌మ‌స్య‌ని ఎదుర్కోవాల‌ని కొరుకుంటున్నాము. ఏ ఓక్క‌రూ ఆక‌లి తొ వుండ‌కూడ‌ద‌నేది మ‌న అసోషియెష‌న్ ముఖ్య వుద్దేశ్యం. మీకు ఏ ఇబ్బంది క‌లిగినా నాకు కాని, నాయిడు సురేంద్ర కుమార్ గారికి గాని, రాంబాబు(tv5) గారికి కాని ఫోన్ చేసి తెలియ‌జేయ‌వ‌చ్చు.. మీ అంద‌రికి చివ‌రిగా నా ప్ర‌త్యేఖ‌మైన విన్న‌పం ఇది చాలా క్లిష్ట‌మైన ప‌రిస్థితి.. దీన్ని అంద‌రూ అర్దం చేసుకొవాలి, ఏ ఓక్క‌రికి స‌మ‌స్య వ‌చ్చినా అందరం అండ‌గా వుండి పోరాడాలి.. అన్ని స‌మ‌స్య‌లు పోయి మ‌ళ్ళి అంద‌రం ఆనందంగా మ‌న ప‌నులు చేసుకొవాల‌ని ఆ భ‌గ‌వంతుడ్ని తెలుగు ఫిల్మ్‌జ‌ర్న‌లిస్ట్స్ అసోసియెష‌న్ ద్వారా కొరుకుంటున్నాను. మంచి కార్య‌క్ర‌మాల‌కి వెన్నుదండుగా వున్న‌ మీ అంద‌రికి నా ప్ర‌త్యేఖ ధ‌న్య‌వాదాలు.” అని అన్నారు

“ఆరోగ్య‌మే మ‌హ భాగ్యం”

Note: “ఫిల్మ్ న్యూస్ క్యాస్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియా ని తెలుగు ఫిల్మ్ జార్నలిస్ట్స్ అసోసియేషన్ మార్చడం జరిగింది అని గమనించగలరు”

Telugu Film Journalists Association supports 35 cine journalists during corona crisis

With the announcement of a nation-wide lockdown following the outbreak of coronavirus in the country, everything has come to a standstill.  On the one hand, the Telugu film industry has set up the Corona Crisis Charity (a fund) for the welfare of cine workers. On the other hand, the welfare of needy cine journalists, who work without holidays in order to propagate film-related news, has been taken care of by the Telugu Film Journalists Association.

Briefing about the activities undertaken by TFJA, President Lakshmi Narayana says, “We have and will always care for the needs of on-field journalists who attend press meets, be they journalists, video journalists, or photo journalists.  We at TFJA have reached out to 35 needy journalists and handed over all essentials needed for one month to help them tide through the crisis.  Our aim is that nobody should go to sleep with an empty stomach.  If any of you are facing any problem, feel free to reach out to either me, Naidu Surendera Kumar garu, or Rambabu garu of TV5 on phone.  We are living in a crisis situation.  Keeping this in mind, we will always be there to help you out. We at TFJA pray that all the problems will go away and everyone will be back to work like in normal times very soon.  Special thanks to everyone who has been backing us in times like this.”  

Health is wealth

Note: Film Newscasters Association of Electronic Media has been renamed as Telugu Film Journalists Association.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close