NEWS
Trending

సరైన శుభ్రత లేకుండా నడుపుతున్న సూపర్ మర్కెట్స్..

పోలీస్ అధికారులకు , విజిలెన్స్ అధికారులకు విజ్ఞప్తి. ప్రభుత్వం చెప్పిన ఆదేశాలను పక్కన పెట్టి సరైన శుభ్రత లేకుండా నడుపుతున్న సూపర్ మర్కెట్స్..

కరోన వైరస్ ఇంత తాండవం చేస్తుంటే సూపర్ మార్కెట్ వారు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు చూడండి. అక్క పనిచేస్తున్న వారు మస్కులు,గ్లౌజులు,షానిటైజర్స్ వాడకుండా ప్రజలకు నిత్యావసర సరుకుల అందిస్తున్నారు.
మరి కొన్ని సూపర్ మార్కేట్ వారు కరోన వైరస్ ను ఉపయోగించి
ప్రజలకు నిత్యావసర సరుకుల కొరత చూపుతూ ఎక్కువ రేట్లతో ప్రజలను దోచుకొంటున్నరు అని కొన్ని సూపర్ మార్కెట్ వారు ప్రజలు అంటున్నారు. సూపర్ మార్కెటు వారు వారి గోధములలో స్టాక్ దాచుకొని సరుకుల కొరతను ఉంది అని తప్పుడు ప్రచారంతో సరుకులు అమ్ముతున్నారు అని ప్రజలు అంటున్నారు.

కరోన వైరస్ నివారణకు ప్రభుత్వం లాక్ డౌన్ రోజులు పెంచిన సందర్భంగా, వనపర్తి లో కొన్ని సూపర్ మార్కెట్ పేర్లు పెట్టుకొని కొందరు దుకాణ వాళ్ళు నాణ్యత లేని నిత్యావసర వస్తువులు, సరుకులు ఎక్కువ రేట్ అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు అని ప్రజలు అంటున్నారు.
గతంలో సూపర్ మార్కెట్ వారు అన్నీ దొంగ బెల్లం, దొంగ గుట్కాలు,దొంగ జార్జ్,దొంగ సిగరేట్స్ ప్యాకేట్స్ అమ్మి పట్టుబడి కేసులు అయిన వారిపై మీరు దృష్టి పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ సూపర్ మార్కెట్ పేరుతో నిత్యావసర వస్తువులు సరుకుల తయారు చేసే గోధములను పరిశీలించి నాణ్యమైన నిత్యావసర సరుకుల వస్తువులు నాణ్యతో తయారు చేస్తున్నారు లేరా అని గుర్తించి ప్రజలకు నాణ్యత గలా నిత్యావసర సరుకులు వస్తువులు
అందుబటులోకి తీసుకురావాలి అని ప్రభుత్వన్నీ ప్రజలు కోరుకుంటున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close