NEWS
Trending

కరోనా తగ్గితే మళ్లీ వస్తుందా?

ఒక శరీరానికి ఉన్న సహజ రోగ నిరోధక వ్యవస్థ ప్రతి వైరస్ వివరాల్ని జ్ఞాపకముంచుకుంటుంది.
అది సహజ ప్రక్రియ,.దానర్థం జ్ఞాపకమున్న ప్రతీ వైరస్ మీద ఈ ఇమ్యూనిటీ గెలవగలదు అని కాదు!

ప్రత్యేకించి మనిషి మాత్రమే వాహకంగా ఉన్న వైరస్ కి మానవశరీర సహజవ్యవస్థలని అధిగమించే అసాధారణ సామర్ధ్యం వృద్ధి చెందిన తరువాతే ప్రస్తుత, కొవిడ్-19 అత్యంత వినాశక వైరస్ గా రూపాంతరం చెందింది అని అర్ధం…
ఇలాంటి సన్నివేశంలో
మానవశరీరం బయటి నుండి రెండో దాడిని ఎదుర్కోవడం విజయవంతం అవుతుంది అనే భరోసా లేదు..

అది వైరస్ తన లక్షణాలని క్రమంగా మార్చుకునే అవకాశాలు ఉన్నాయ అనే ప్రశ్న మీద జరిపే అధ్యయనాలు మాత్రమే చెప్పగలవు..

ఇప్పడు
వైద్యశాస్తవ్రేత్తల మొదటి సవాల్ వైరస్ ని నిర్మూలించటం కాదు,. ఆ వైరస్ కి ఆధారంగా, అత్యంత అనువుగా, ఏకైక మూలకంగా ఉన్న మానవ కణాలకి వైరస్ ని దూరం చెయ్యటం.. అంటే ఏ మందు కనిపెట్టినా మనిషి ని చంపే లక్షణాలున్న మిశ్రమంతోనే ప్రయోగం మొదలుపెట్టాల్సి ఉంటుంది!

ఇక్కడే సినిమాటిక్ ట్విస్ట్ ఉంది,.ఇప్పటి వరకు ఔషధ ప్రయోగాలన్నీ జంతువుల మీదే జరుగుతున్నాయి!
వాటిని లాబొరేటరీ లో చిత్రవధ చేసి చంపేస్తూ మనం బతికేస్తున్నాం, ఐతే, ఇప్పుడు ప్రయోగాలకు జంతువులు పనికిరావు. అదే సమయంలో మనిషిని చంపే ప్రయోగాలకు చట్టపరమైన అనుమతులు ఉండవు,..ఇచ్చే రాజ్యాంగ సవరణలు చేసే అవకాశం లేదు. అసలు లాబ్ లో తన మీద ప్రయోగాలు చేసుకోమని ముందుకు వచ్చి తన శరీరాన్ని ఇవ్వటం నరకానికి నడిచి వెళ్ళటమే! అలా దేహాన్ని
సజీవంగా విరాళమిచ్చే వ్యక్తి దొరకాలి, ఆ వ్యక్తికి న్యాయస్థానం అనుమతి ఇవ్వాలి.

అప్పుడు పని మొదలౌతుంది,.. ఇహ పనిలోకొస్తే,.

3 నెలల్లో ముగించిన ఏ సమగ్ర వైరాలజీ/బయాలజీ అధ్యయనం ఇంతవరకూ భూమి మీద జరగలేదు!

మందు కనిపెడితే దాని తయారీ కి పట్టే సమయం ఇక్కడ జనాలకి మిగిలే ఉంటుందా?

ఇంకొక చివరి ప్రశ్న 820 కోట్ల జనాభా కి ఆ ఔషధాన్ని తయారుచెయ్యాలి, సిద్ధం చేసిన మోతాదు లని 820 కోట్ల జనాలకి సరఫరా చేయగలగాలి!

అంత
సమయం, సౌకర్యం, సామర్ధ్యం, స్వచ్ఛంద స్పందన ఇప్పుడు ఉన్నాయా???

దీనర్థం,
మనం బతికుంటే దేవుడు ఉన్నట్లు లెక్క!
చేయగలిగింది ఏమీ లేదు.. ప్రశాంతంగా ఉండటానికి యత్నించటం తప్ప!

■మాస్క్ ని శరీరంలో భాగంగా అలవాటు చేసుకోండి
■శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులతో బయటకి వెళ్ళండి
■సాధ్యమైనంత వరకూ బహిరంగ ప్రదేశాల్లో కూర్చొవటం, గోడలకు అనుకోవడం నివారించండి
■కుర్చీలలో చేతులు ఉంచే స్థానాలకు దూరంగా ఉండండీ
■కరెన్సీ ని నివారించండి/పర్స్ వాడకండి
■స్నానం చెయ్యకుండా ఇంట్లోకి నేరుగా వెళ్ళకండి
■ యంత్రాలని ఆపేయ్యండి
■ఫ్రిజ్ లని కట్టెయ్యండి
■పాల ప్యాకేట్స్ ని గుమ్మం బయటే కడిగి లోపలకి తీసుకెళ్లండి
■పండ్లు కొనకండి
■ఇంట్లోకి పువ్వులని నిషేధించండి
■వండని ఏ పదార్థాన్ని తినకండి
■పాలపొడి తెచ్చుకుని ఉంచుకోండి
■ నిల్వ ఉంచి రెండో పూట తినకండి
■ ఎలెక్ట్రిక్ స్టవ్ మాత్రమే వాడండి, రేపటి పవర్ డౌన్ రోజుల కోసం గ్యాస్ ని పొదుపు చెయ్యండి
■కూరగాయలని కడిగాకే ఇంట్లోకి తెచ్చుకోండి
■ఫినాయిల్ వంటి సంరక్షక ద్రవాలతో ఇంటిని రోజూ అతి తక్కువ నీటితో తుడవండి
■ఇంటి ముందు నీళ్లతో కడగకండి, కేవలం ఊడ్చి శుభ్రం చేసుకోండి
■ఎక్కడా తడిని ఉండనివ్వకండి

★■◆ప్రాణాయామం సాధన చెయ్యండి…

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close