NEWS
Trending

తెలంగాణలో టెన్త్‌ పరీక్షలు వాయిదా

తెలంగాణ పదో తరగతి పరీక్షలపై కరోనా ప్రభావం పడింది!. పదో తరగతి పరీక్షలు యథావిధిగా నిర్వహిస్తామని ఇదివరకే సీఎం కేసీఆర్ మీడియా ముఖంగా స్పష్టం చే’సిన సంగతి తెలిసిందే. అయితే శుక్రవారం నాడు ఈ విషయమై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. టెన్త్‌ పరీక్షలు వాయిదా వేయాలని ఆదేశించింది.

రేపు శనివారం జరగాల్సిన పరీక్ష యథాతథంగా జరుగుతుందని.. అయితే సోమవారం నుంచి ఈనెల 30వరకు జరగాల్సిన పరీక్షలు వాయిదా పడనున్నాయి. కాగా.. ఈనెల 29న అత్యున్నతస్థాయి సమావేశం తర్వాత పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలి..? అనే విషయంపై తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close