
MOVIE NEWSNEWSSpecial Bites
సమంతకు గుడి కట్టిస్తున్న వీరాభిమాని
A devotee who is building a temple for Samantha

బాపట్ల జిల్లా ఆలపాడుకు చెందిన సందీప్ అనే యువకుడు సమంత కోసం ఏకంగా తన ఇంట్లో గుడి కట్టిస్తున్నాడు. సమంత పుట్టిన రోజు ఏప్రిల్ 28న ప్రారంభించాలని ఏర్పాట్లు చేస్తున్నాడు.