MOVIE NEWS

అన్నీ మంచి శకునములే’ నుంచి రిషి & ఆర్యని ఏప్రిల్ 20న ఇటలీలో కలవండి

Meet Rishi & Arya From Anni Manchi Sakunamule On April 20th In Italy

నందిని రెడ్డి, స్వప్న సినిమా అద్భుతమైన కాంబినేషన్. అందరినీ నచ్చే అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌లను రూపొందించడంలో ప్రసిద్ది చెందిన ప్రొడక్షన్ హౌస్, అలాగే నందిని రెడ్డి ఫీల్ గుడ్ ఎమోషన్స్‌తో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లను రూపొందించడంలో స్పెషలిస్ట్. కథనంలో తాజాదనాన్ని తీసుకురావడానికి సంతోష్ శోభన్, మాళవిక నాయర్ ఉన్నారు.  తారాగణం సినిమాకు గొప్ప విలువను జోడించింది.

‘ఏప్రిల్ 20న మీట్  రిషి & ఆర్య ఇన్ ఇటలీ’ అని ఒక ప్లజంట్  వీడియో ద్వారా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇది నెక్స్ట్  ప్రమోషనల్ స్టఫ్ . గ్లింప్స్ లో విభిన్న మనస్తత్వాలు కలిగిన రిషి, ఆర్యల మధ్య అందమైన  లవ్లీ  రిలేషన్ షిప్ ని ప్రజంట్ చేస్తోంది. వారి ప్రయాణం ఆసక్తికరంగా వుంది. వీడియోలోని చివరి భాగం కంప్లీట్ హ్యూమరస్ గా వుంది.

నందినీ రెడ్డి ఆర్య, రిషి పాత్రలను అద్భుతంగా ప్రజంట్ చేశారు. సంతోష్ శోభన్, మాళవిక నాయర్ తమ పాత్రలను ఆకట్టుకునేలా చేశార్. మిక్కీ జె మేయర్ సంగీతం బిగ్  ప్లస్.

మేకర్స్ ఇప్పటివరకు రెండు పాటలను విడుదల చేసారు. రెండూ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి.

అన్నీ మంచి శకునములే చిత్రంలో రాజేంద్రప్రసాద్, రావు రమేష్, నరేష్, గౌతమి, సౌకార్ జానకి, వాసుకి పలువురు ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

మిత్ర విందా మూవీస్‌తో కలిసి ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దావూద్ స్క్రీన్ ప్లే అందించగా, లక్ష్మీ భూపాల డైలాగ్ రైటర్. దివ్య విజయ్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత.

మే 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

 తారాగణం: సంతోష్ శోభన్, మాళవిక నాయర్, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, నరేష్, గౌతమి, షావుకారు జానకి, వాసుకి, వెన్నెల కిషోర్, రమ్య సుబ్రమణియన్, అంజు అల్వా నాయక్, అశ్విన్ కుమార్ తదితరులు

సాంకేతిక విభాగం:
దర్శకత్వం: బివి నందిని రెడ్డి
నిర్మాత: ప్రియాంక దత్
బ్యానర్లు: స్వప్న సినిమా, మిత్ర విందా మూవీస్
సంగీతం: మిక్కీ జె మేయర్
డీవోపీ: సన్నీ కూరపాటి
డైలాగ్ రైటర్: లక్ష్మీ భూపాల
కాస్ట్యూమ్ స్టైలిస్ట్: పల్లవి సింగ్
స్క్రీన్ ప్లే రైటర్: దావూద్
ప్రొడక్షన్ డిజైనర్: శివమ్ రావు
పీఆర్వో: వంశీ శేఖర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: దివ్య విజయ్
Pro: Vamsi – Shekar

Tags

Related Articles

Back to top button
Close
Close