MOVIE NEWSNEWS

మంగళవారం రాత్రి ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షులు శ్రీ జె.పి.నడ్డా గారితో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్

Janasena President Shri Pawan Kalyan with BJP National President Shri JP Nadda in Delhi on Tuesday night.

మంగళవారం రాత్రి ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షులు శ్రీ జె.పి.నడ్డా గారితో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సమావేశం చిత్రాలు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి శ్రీ శివ ప్రకాష్ గారు, బిజెపీ ఏపీ వ్యవహారాల ఇంఛార్జి శ్రీ మురళీధరన్ గారు, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పాల్గొన్నారు

Tags

Related Articles

Check Also

Close
Back to top button
Close
Close