MOVIE NEWSSpecial Bites

అయన్ ప్రణతి ‘పాట’కు ”సర్” సినిమా సంగీత దర్శకుడు ఫిదా!

Fida is the music director of the movie "Sir" for Ayan Pranathi's song!

వారూ, వీరూ అనే తేడా లేకుండా అందరిని ఉర్రూతలూగించే శక్తి పాటకు ఉంటుంది. ఆ పాటకు వేదికగా నిలిచి ప్రపంచం నలుమూలాల ఉన్న తెలుగువారికి తెలుగుపాటు చేరువ చేస్తుంది మన ఇండియన్ ఐడల్. ఈ షో ద్వారా తమ గాన ప్రతిభతో వరల్డ్ సెలబ్రిటీలు మారుతునారు మన కంటెస్టెంట్స్. ముఖ్యంగా 14 ఏళ్ల అయ్యన్ ప్రణతికి రోజురోజూకూ ఫాలోయింగ్ పెరిగిపోతుంది. ఆమె ముద్దు, ముద్దుగా శ్రవణానందంగా పాడిన సార్ చిత్రంలోని ‘మాష్టారు..మాష్టారు’ పాటతో ఆమె తెలుగువారందరకీ బాగా చేరువయ్యింది. సంగీతకారులను మెప్పించింది. ఎంతలా అంటే ఆ పాట కంపోజ్ చేసిన ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ ప్రత్యేకంగా ప్రణతిని మెచ్చుకునేంత. భవిష్యత్తులో గాయనిగా ఆమె అద్భుతంగా రాణిస్తుందని జడ్జెస్ సైతం కితాబిస్తున్నారు.

 అయ్యన్ ప్రణతి నాన్నగారు కూడా సంగీతకారుడు కావడం, ఇండియన్ ఐడల్ స్టేజ్ పై ఆయన ప్రదర్శన చూసి షో జడ్జ్ మరియు ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ఆయనతో కలిసి పనిచేస్తానని చెప్పడం ఆశ్చర్యకరమైన విషయం.
Tags

Related Articles

Back to top button
Close
Close