Events/PressmeetsMOVIE NEWSSpecial Bites

Rana Naidu Amasses Significant Number Of Watch Hours, Making It To 10th Most-watched non-English Series Worldwide

Rana Naidu Amasses Significant Number Of Watch Hours, Making It To 10th Most-watched non-English Series Worldwide

Rana Naidu has accomplished a rare feat on Netflix by garnering exceptional reception and high viewership, as evidenced by its placement on the global top 10 series list. Among other Indian series, such as Khakee: The Bihar Chapter and Young Adult show Class, Rana Naidu has climbed its way up and is leaving an indelible mark on audiences.

This series has amassed a significant number of watch hours, solidifying its status as a must-watch. Notably, Rana Naidu is the first Netflix series to feature two prominent actors from the Telugu market, whose star power has attracted an abundance of views.

During its debut week, Rana Naidu garnered 8,070,000 hours of views, making it the tenth most-watched non-English series – and these numbers are just within a few days of launch!

అత్యధిక సంఖ్యలో వాచ్ అవర్స్‌ను సంపాదించిన రానా నాయుడు- వరల్డ్ వైడ్ గా మోస్ట్ వాచ్డ్ 10వ నాన్ ఇంగ్లీష్ సిరీస్‌గా రికార్డ్    

రానా నాయుడు నెట్‌ఫ్లిక్స్‌లో  ఎక్స్ టార్డినరీ రెస్పాన్స్, అత్యదిక ఆడియన్స్ సంపాదించడం ద్వారా అరుదైన ఘనతను సాధించి  గ్లోబల్ టాప్ 10 సిరీస్ లిస్ట్‌లో స్థానం సంపాదించుకుంది. రానా నాయుడు..  ఖాకీ: ది బీహార్ చాప్టర్ , యంగ్ అడల్ట్ షో క్లాస్ వంటి ఇతర భారతీయ సిరీస్‌లని అధిగమించి  ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసుకుంది.

ఈ సిరిస్ గణనీయ సంఖ్యలో వాచ్ అవర్స్ పొందింది.. తప్పక చూడాల్సిన సిరిస్ గా నిలిచింది. ముఖ్యంగా రానా నాయుడు తెలుగు మార్కెట్ నుంచి ఇద్దరు ప్రముఖ స్టార్స్ కలిగిన ఉన్న మొదటి నెట్‌ఫ్లిక్స్ సిరీస్.. వీరి స్టార్ పవర్ ప్రేక్షకులని అమితంగా  ఆకర్షించింది.

మొదటి వారంలో రానా నాయుడు 8,070,000 వాచ్ అవర్స్  పొంది అత్యధికంగా వీక్షించిన నాన్ ఇంగ్లీష్  సిరీస్‌లలో పదవ స్థానంలో నిలిచింది . ఈ నెంబర్స్ విడుదలైన కొద్ది రోజుల్లోనే సాధించింది.
Pro: Vamsi – Shekar

Tags

Related Articles

Back to top button
Close
Close