Events/PressmeetsMOVIE NEWSSpecial Bites

అవికా గోర్, సాయి రోనక్‌ల ‘పాప్ కార్న్’ సెన్సార్ పూర్తి.. ఫిబ్రవరి 10న గ్రాండ్ రిలీజ్

'Popcorn' receives U/A from Censor Board Sai Ronak, Avika Gor's film to hit the screens on February 10

అవికా గోర్‌, సాయి రోన‌క్ జంట‌గా న‌టిస్తోన్న చిత్రం ‘పాప్ కార్న్’. ఎం.ఎస్‌.చ‌ల‌ప‌తి రాజు స‌మ‌ర్ప‌ణ‌లో ఆచార్య క్రియేష‌న్స్, అవికా స్క్రీన్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌పై భోగేంద్ర గుప్తా (నెపోలియ‌న్‌, మా ఊరి పొలిమేర చిత్రాల నిర్మాత‌) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హీరోయిన్ అవికా గోర్ ఈ చిత్రానికి స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌టం విశేషం. ముర‌ళి గంధం ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు. ఫిబ్రవరి 10న సినిమాను గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.

పాప్ కార్న్ చిత్రానికి సెన్సార్ సభ్యులు యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేశారు. ఈ సినిమా ఆద్యంతం వినోదభరితంగా ఉందని సెన్సార్ సభ్యులు ప్రశంసలు కురిపించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన పాటలు, టీజర్, ట్రైలర్‌కు విశేషమైన స్పందన లభించిన సంగతి తెలిసిందే.

నాగ చైతన్య చేతులు మీదుగా రిలీజ్ చేయించిన మది విహంగమాయే పాట శ్రోతలను ఇట్టే ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఫిబ్రవరి 10న ఈ చిత్రం భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా ఈ సంద‌ర్భంగా చిత్ర స‌మ‌ర్ప‌కుడు ఎం.ఎస్‌.చ‌ల‌ప‌తి రాజు మాట్లాడుతూ ‘‘పాప్ కార్న్’ మూవీని ఫిబ్ర‌వ‌రి 10న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ సభ్యులకు ఈ సినిమాను చూసి మెచ్చుకున్నారని, అన్ని ర‌కాల ఎమోష‌న్స్  ఉన్న సినిమాని ప్రశంసించారు’ అని అన్నారు.

సినిమాకు కో ప్రొడ్యూసర్‌గా వ్య‌వ‌హ‌రించిన అవికా గోర్ మాట్లాడుతూ .. ‘ఇది ఒక డిఫరెంట్ మూవీ అని సెన్సార్ సభ్యులు ప్రశంసించారు. కొత్త కాన్సెప్ట్ చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కులు ఆద‌రిస్తారనే న‌మ్మ‌కం ఉంది. ఫిబ్ర‌వ‌రి 10న పాప్ కార్న్‌తో సంద‌డి చేయ‌బోతున్నాం’ అని అన్నారు. హీరో సాయి రోనక్ మాట్లాడుతూ ‘సెన్సార్ సభ్యులకు సినిమా నచ్చింది. థియేటర్లో ఉన్న ఆడియెన్స్‌కు చివ‌రి 45 నిమిషాలైతే సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్‌గా ఉంటుంద’ని అన్నారు.

‘పాప్ కార్న్’ మూవీ పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలవుతున్నాయి.

న‌టీన‌టులు:

అవికా గోర్‌, సాయి రోన‌క్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

స‌మ‌ర్ప‌ణ‌: ఎం.ఎస్‌.చ‌ల‌ప‌తి రాజు, బ్యాన‌ర్స్‌:  ఆచార్య క్రియేష‌న్స్, అవికా స్క్రీన్ క్రియేష‌న్స్ ,నిర్మాత‌:  భోగేంద్ర గుప్తా, కాన్సెప్ట్ – స్టోరి – డైలాగ్స్ – స్క్రీన్ ప్లే – ద‌ర్శ‌క‌త్వం:  ముర‌ళి గంధం, కో ప్రొడ్యూస‌ర్స్‌:  అవికా గోర్‌, ఎం.ఎస్‌.చ‌ల‌ప‌తి రాజు, శేషు బాబు పెద్దింటి, సినిమాటోగ్ర‌ఫీ:  ఎం.ఎన్‌.బాల్ రెడ్డి, మ్యూజిక్:  శ్ర‌వ‌ణ్ భ‌ర‌ద్వాజ్‌, ఎడిట‌ర్‌:  కె.ఎస్‌.ఆర్‌, ఆర్ట్ డైరెక్ట‌ర్‌:  భాస్క‌ర్ ముదావ‌త్‌, కొరియోగ్ర‌ఫీ:  అజ‌య్ సాయి, ఫ్యాష‌న్ డిజైన‌ర్‌:  మ‌నోహ‌ర్ పంజా, పి.ఆర్.ఓ:  నాయుడు సురేంద్ర‌, ఫణి (బియాండ్ మీడియా), పోస్ట‌ర్స్‌, లిరిక‌ల్స్‌:  నియో స్టూడియోస్‌, డిజిటల్ మార్కెటింగ్‌:  మ్యాంగో మీడియా, మ్యూజిక్‌: ఆదిత్య మ్యూజిక్‌.

————————————————–

‘Popcorn’ receives U/A from Censor Board

Sai Ronak, Avika Gor’s film to hit the screens on February 10

Sai Ronak and Avika Gor will be seen in exciting roles in an entertainer titled ‘Popcorn’, directed by Murali Naga Srinivas Gandham. Producer Madhupalli Bhogendra Gupta of Acharya Creations (of the critically-acclaimed ‘Napolean’ and ‘Maa Oori Polimera’ fame) is producing it. Avika Gor is debuting as a co-producer of the movie on her banner Avika Screen Creations. MS Chalapathi Raju and Seshu Babu Peddinti are its other co-producers. The romantic comedy entertainer is going to hit the screens on February 10.

‘Popcorn’ has received U/A certification from the CBFC. Ahead of the film’s release, the promotions have been full-on. The makers are sparing no efforts in conveying the spirit of the film to the target audience.

The film’s teaser, trailer and songs have done their best already. Avika Gor will be seen in a trendy and classy role, while Sai Ronak will be seen as a lively youngster. They both get stuck inside a lift in a shopping mall. And the rest of the story mostly revolves around the two youngsters. Sai Ronak feels that the last 10 minutes will be special. He also believes that the film’s edge-of-the-seat moments will enthrall the audience.

Recently, the film’s trailer was released at the hands of Akkineni Nagarjuna. It showed that ‘Popcorn’ is content-oriented as well as fun-filled.

Presenter MS Chalapathi Raju is confident that the film’s last 45 minutes are going to keep the viewer hooked to the screens. “Elders will reconnect with their past, while youngsters will have a blast watching the film. The movie tells the story of a dramatic, emotional journey of two characters,” he recently said.

Cast:

Sai Ronak, Avika Gor.

Crew:

PRO: Naidu Surendra Kumar-Phani Kandukuri (Beyond Media); Music Director: Shravan Bharadwaj; Production Designer: Bhaskar Mudavath; Costume Designer: Manohar Panja; Editor: Karthik Srinivas; Cinematographer: MN Bal Reddy; Co-Producers: Avika Gor, MS Chalapathi Raju, Seshu Babu Peddinti; Producer: Bhogendra Gupta; Story, Screenplay, Dialogues, Direction: Murali Naga Srinivas Gandham.

Tags

Related Articles

Check Also

Close
Back to top button
Close
Close