
CelebritiesMOVIE NEWSNEWSSpecial Bites
దర్శకుడు కే. విశ్వనాథ్ కన్నుమూత
Director K. Vishwanath passed away

కళాతపస్వి, దర్శకుడు కే విశ్వనాథ్ కన్ను మూశారు.
గత కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్న అయన అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు..
విశ్వనాధ్ ఏబై సినిమాలకు పైగా దర్శకత్వం వహించారు..