MOVIE NEWSSpecial Bites

ఇంటెన్స్ రా యాక్షన్ ఫిల్మ్ గా కోనసీమ థగ్స్… ట్రైలర్ కి ట్రెమెండస్ రెస్పాన్స్

Konaseema Thugs Promises An Intriguing And Intense Action Thriller.. Trailer Receives Thunderous Response

ప్రముఖ డాన్స్ మాస్టర్ బృందా గోపాల్ దర్శకత్వంలో పాన్ ఇండియా లెవెల్ లో పలు భాషల్లో తెరకెక్కుతున్న చిత్రం థగ్స్, తెలుగులో కోనసీమ థగ్స్ పేరుతో విడుదల చేస్తున్నారు. రా యాక్షన్ ఫిల్మ్ గా రూపొందుతున్న కోనసీమ థగ్స్ చిత్రాన్ని భారీ చిత్రాల నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ శిబు తమీన్స్ కుమార్తె రియా షిబు హెచ్ ఆర్ పిక్చర్స్ బ్యానర్ పై సమర్పిస్తూ . జీయో స్టూడియోస్ తో కలిసి నిర్మిస్తున్నారు. తమీన్స్ కుమారుడు హ్రిదు హరూన్ హీరోగా పరిచయం అవుతుండగా సింహ, ఆర్ కె సురేష్, మునిష్కంత్, శరత్ అప్పనీ, అనస్వర రాజన్ ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు.

ఈ మధ్యన విడుదలైన థగ్స్ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ వీడియో మంచి బజ్ క్రియేట్ చేసి అందరి ప్రశంసలు అందుకుంది. ఆ వీడియో చిత్రం పై అంచనాలు రెట్టింపు చేసింది. ఇప్పుడు టీం చిత్ర ట్రైలర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. డిజిటల్ ట్రైలర్ ను విజయ్ సేతుపతి, దుల్కర్ సల్మాన్, ఆర్య, అనిరుధ్ మరియు కీర్తి సురేష్ విడుదల చేశారు.

2 నిముషాల 23 సెకన్ల నిడివి ఉన్న కోనసీమ థగ్స్ ట్రైలర్ వయోలెన్స్ తో కూడిన ఒక ఇంటెన్స్ ఫిల్మ్ ను పెక్షకులకు పరిచయం చేసింది. కోనసీమ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఈ చిత్రం ప్రేక్షకులకు గ్రిప్పింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతోంది. ట్రైలర్ లో హ్రిదు హరూన్, సింహ, ఆర్ కె సురేష్, మునిష్కంత్, అనస్వర రాజన్ పాత్రలు ఉత్కంఠ రేపేలా రివీల్ చేశారు దర్శకురాలు బృంద. హ్రిదు హరూన్, శేషు పాత్రలో రా అండ్ రస్టిక్ క్యారక్టరైజేషన్ తో చూడగానే రిజిస్టర్ అయిపోతారు. పాత్రకు అవసరమైన ఇంటెన్సిటీ నీ చాలా బాగా క్యారీ చేశారు. హ్రిదు కి నటుడిగా చాలా మంచి భవిష్యత్తు ఉండబోతోంది అని ఈ ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది. ట్రైలర్ కట్ అంచనాలను పెంచేలా ఉండి సినిమా మీద మరించ్ట ఆసక్తి రేకెత్తిస్తోంది. ఒక క్రూరమైన వాతావరణం ఉండే జైలు నుండి బయటపదెందుకు పాత్రలు వేసే ఎత్తులు అందుకు అవసరమైతే ఎంత దూరమైనా వెళ్లేలా చేసే పరిస్తితులతో ఆడియెన్స్ ను ఆద్యంతం ఉత్కంఠ కు గురిచేసేలా ఉంది.

శామ్ సి ఎస్ సంగీతం ట్రైలర్ లోని ఇంటెన్సిటీనీ మరింత పెంచేలా ఉండగా, ప్రీయేష్ గురుస్వామి సినిమాటోగ్రఫీ సినిమా మూడ్ నీ ఎన్హాన్స్ చేస్తోంది. ట్రైలర్ లో ప్రవీణ్ ఆంటోనీ ఎడిటింగ్ కట్స్ కోనసీమ థగ్స్ మీద ప్రేక్షకుల్లో క్యూరియాసిటి పెంచుతోంది. అన్నిటి కంటే ప్రధానంగా కోరియోగ్రఫర్ టర్న్డ్ డైరెక్టర్ బృందా టేకింగ్, ఒక వయోలెంట్ వరల్డ్ లో ఎంత వరకైనా తెగించే పాత్రలతో ఒక పారలల్ గా టెన్షన్ మెయింటైన్ చేసే మేకింగ్ స్టైల్ తో అదరగొట్టారు. చిత్ర ట్రైలర్ ను విడుదల చేసినందుకు విజయ్ సేతుపతి, దుల్కర్ సల్మాన్, ఆర్య, అనిరుధ్ మరియు కీర్తి సురేష్ లకు చిత్ర బృందం కృతజ్ఞతలు తెలిపారు.

థగ్స్ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ మరియు హిందీ భాషలలో డిసెంబర్, 2022 లో భారీ స్థాయిలో విడుదలకు సిద్దం అవుతోంది.

నటీనటులు:

హ్రిదు హరూన్, సింహ, ఆర్ కె సురేష్, మునిష్ కాంత్, అనస్వర రంజన్, శరత్ అప్పని మరియు తదితరులు

సాంకేతిక నిపుణులు:

దర్శకత్వం బృంద
నిర్మాణం హెచ్ ఆర్ పిక్చర్స్ – రియా శిబు
సంగీతం – శామ్ సి ఎస్
డీ వో పి – ప్రీయేష్ గురుస్వామి
ప్రాజెక్ట్ డిజైనర్ – జోసెఫ్ నెళ్లికల్
ఎడిటర్ – ప్రవీణ్ ఆంటోనీ
యాక్షన్ – ఫీనిక్స్ ప్రభు, రాజశేఖర్
క్రియేటివ్ ప్రొడ్యూసర్ – ముత్తు కురుప్పయ్య
కాస్ట్యూమ్స్ – మాలిని కార్తికేయన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – యువరాజ్
కో డైరెక్టర్ – హరిహరకృష్ణన్ రామలింగం
డిజైనర్ – కబిలన్
పి ఆర్ ఓ – బి ఏ రాజు’స్ టీం (తెలుగు)

Konaseema Thugs Promises An Intriguing And Intense Action Thriller.. Trailer Receives Thunderous Response

Renowned Choreographer turned filmmaker Brinda Gopal’s Directorial is a Pan India Film titled Thugs, Konaseema Thugs in Telugu. Touted to be a noir-crime action film, Thugs is Presented by Riya Shibu, Daughter of Top Producer, Distributor Shibu Thameens under HR Pictures banner in association with Jio Studios on a lavish scale. Shibu’s son Hridhu Haroon is debuting as Hero with Konaseema Thugs. The other ensemble cast involves Simha, RK Suresh, Munshkanth, Anaswara Rajan.

After the grand reception of characters introduction video from the film, the team has launched the digital release of Thugs Trailer is unveiled by Vijay Sethupathi, Dulquer Salmaan, Arya, Anirudh & Keerthy Suresh.

The tailer of Konaseema THUGS promises an intense and violent action film set against the backdrop of Konaseema. The trailer with a duration of 2 minutes 23 seconds promises audiences a gripping experience. The screen presence of the lead actors – Hridhu Haroon, Simhaa, RK Suresh, Anaswara Rajan and Munish Kanth in major roles turned out to be the amazing flash point of this trailer. Hridhu Haroon as Seshu leaves an impression in a raw and rustic role. He carried the intensity needed for a wild action film. He will surely go a long way ahead in his career leaving his mark. The trailer cut keeps the expectations bar high leaving the audience to know more about the film. The trailer showcases plans they hatch to escape from a gruesome prison will surely keep the audience on the edge of their seats. The ambitious characters and the extremities they go to get what they want, all is explored in a very intriguing manner.

Sam CS’s compelling BGM has added more intensity to the trailer. The scintillating visuals by Cinematographer Priyesh Gurusamy enhanced the mood. The sleek visual cuts by Editor Praveen Antony draws a great impact in rising curiosity. Above all, Director Brindha’s presentation of brutal world with desperate characters ready to go extreme measures will surely keep everyone on their toes. Her directorial craftsmanship and taking creates in atmospheric tension in the film and thus raising the expectations. The entire team is happy and thanks the eminent icons Vijay Sethupathi, Dulquer Salmaan, Arya, Keerthi Suresh, and Music Director Anirudh for launching the trailer of Konaseema Thugs.

Konaseema Thugs is gearing up to release in Telugu, Tamil, Hindi and Kannada languages very soon.

Cast :
Hridhu Haroon, Simha, RK Suresh, Munishkanth, Anaswara Rajan and others

Crew :
Directed By Brinda
Produced By HR Pictures – Riya Shibu
Music By Sam CS
Written By Shibu Thameens
DOP: Priyesh Guruswamy
Project Designer: Joseph Nellickal
Editor: Praveen Antony
Action: Pheonix Prabhu & Rajasekar
Creative Producer: Muthu Kuruppaiah
Costume: Malini Karthikeyan
Executive Producer: Yuvaraj
Co Director: Hariharakrishnan Ramalingam
Designer: Kabilan
PRO: BA Raju’s Team

Tags

Related Articles

Back to top button
Close
Close