MOVIE NEWSSpecial Bites

Natural Star Nani, Srikanth Odela, Sudhakar Cherukuri, SLV Cinemas’ Dasara Teaser On January 30th

Natural Star Nani, Srikanth Odela, Sudhakar Cherukuri, SLV Cinemas’ Dasara Teaser On January 30th

Natural Star Nani’s most-awaited mass action entertainer Dasara which marks the maiden Pan India film for the actor is getting ready for a grand release worldwide on March 30th. Directed by debutant Srikanth Odela, the movie’s production works were already competed and post-production works are also happening at a brisk pace.

The makers came up with a big announcement. This is regarding the teaser of the movie which will be unleashed on January 30th. The announcement video shows a middle-aged villager lighting a beedi. When he throws the match stick, the fire breaks out and it finally shows the teaser date.

Keerthy Suresh is the leading lady and Dheekshith Shetty will be seen in a vital role. The movie is being mounted on a large scale by Sudhakar Cherukuri under the banner of Sri Lakshmi Venkateswara Cinemas. Samuthirakani, Sai Kumar and Zarina Wahab are the important cast of the film that will have music by Santhosh Narayanan with Sathyan Sooryan ISC handling cinematography.

Navin Nooli is the editor and Avinash Kolla is the production designer of the film, and Vijay Chaganti is the Executive Producer.

The film Dasara will have a simultaneous release in Telugu, Tamil, Kannada, Malayalam and Hindi languages.

Cast: Nani, Keerthy Suresh, Dheekshith Shetty, Samuthirakani, Sai Kumar, Zarina Wahab and others.

Technical Crew:
Directed By Srikanth Odela
Produced By Sudhakar Cherukuri
Production Banner: Sri Lakshmi Venkateswara Cinemas
Director Of Photography: Sathyan Sooryan ISC
Music: Santhosh Narayanan
Editor: Navin Nooli
Production Designer: Avinash Kolla
Executive Producer: Vijay Chaganti
Fights: Real Satish,Anbariv
PRO: Vamsi-Shekar

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల, సుధాకర్ చెరుకూరి, ఎస్ఎల్వీ సినిమాస్ ‘దసరా’ టీజర్ జనవరి 30న విడుదల

నేచురల్ స్టార్ నాని మోస్ట్ ఎవైటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘దసరా’ మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. నాని కెరీర్ లో తొలి పాన్ ఇండియా చిత్రమిది. నూతన దర్శకుడు శ్రీకాంత్ ఒదెల దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రొడక్షన్ పనులు ఇప్పటికే పూర్తి కాగ, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.

తాజాగా మేకర్స్ బిగ్ అనౌన్స్ మెంట్ తో వచ్చారు. జనవరి 30న విడుదల కానున్న ఈ సినిమా టీజర్‌కి సంబంధించిన అనౌన్స్ మెంట్ ఇది. అనౌన్స్ మెంట్ వీడియోలో మధ్య వయస్కుడైన గ్రామస్థుడు బీడీ వెలిగించి, అగ్గిపుల్లని విసిరినప్పుడు మంటలు చెలరేగుతాయి. ఆ మంటల్లో టీజర్ తేదీని రివిల్ చేయడం చాలా ఆసక్తికరంగా వుంది.  

కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుండగా, దీక్షిత్ శెట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక  పాత్రలలో కనిపించనున్న ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.

ఈ చిత్రానికి ఎడిటర్‌గా నవీన్‌ నూలి, ప్రొడక్షన్‌ డిజైనర్‌గా అవినాష్‌ కొల్లా, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా విజయ్‌ చాగంటి వ్యవహరిస్తున్నారు

దసరా చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో  విడుదల కానుంది.

తారాగణం: నాని, కీర్తి సురేష్, సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ తదితరులు

సాంకేతిక విభాగం :
దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల  
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
బ్యానర్: శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్
డీవోపీ: సత్యన్ సూర్యన్ ఐ.ఎస్.సీ
సంగీతం: సంతోష్ నారాయణన్
ఎడిటర్: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యుసర్ : విజయ్‌ చాగంటి
ఫైట్స్: రియల్ సతీష్, అన్బరివ్
పీఆర్వో: వంశీ- శేఖర్
Pro: Vamsi – Shekar

Tags

Related Articles

Back to top button
Close
Close