MOVIE NEWSSpecial Bites

Ravanasura First Glimpse On Mass Maharaja Ravi Teja’s Birthday On January 26th

Ravanasura First Glimpse On Mass Maharaja Ravi Teja’s Birthday On January 26th

Mass Maharaja Ravi Teja is riding high with the success of Dhamaka and Waltair Veerayya. The actor is presently busy shooting for his upcoming film Ravanasura being helmed by creative director Sudheer Varma. The unique action thriller is being made grandly under Ravi Teja’s RT Teamworks and Abhishek Nama’s Abhishek Pictures. Sushanth is playing a vital role in the movie that stars five heroines- Anu Emmanuel, Megha Akash, Faria Abdullah, Daksha Nagarkar, and Poojitha Ponnada.

As is known, Ravi Teja celebrates his birthday on January 26th, and on this special occasion, the makers will be releasing the first glimpse of the movie. Earlier, they released the first look poster of Ravi Teja which received a tremendous response.

Sudheer Varma is presenting Ravi Teja in a never seen before role as a lawyer in the movie to be high on action. It’s a first-of-its-kind story penned by Srikanth Vissa, wherein Sudheer Varma with his mark taking is making the movie a stylish action thriller with some unexpected twists and turns in the narrative.

Harshavardhan Rameswar and Bheems together provide music for the film, while Vijay Kartik Kannan handles the cinematography and Srikanth is the editor.

Ravanasura will be gracing the cinemas in a grand manner in the summer on April 7, 2023.

Cast: Ravi Teja, Sushanth, Anu Emmanuel, Megha Akash, Faria Abdullah, Daksha Nagarkar, Poojitha Ponnada, Rao Ramesh, Murali Sharma, Sampath Raj, Nitin Mehta (Akhanda fame), Satya, Jaya Prakash and others.

Technical Crew:
Director: Sudheer Varma
Producer: Ravi Teja, Abhishek Nama
Banner: RT Teamworks, Abhishek Pictures
Story, Screenplay & Dialogues: Srikanth Vissa
Music: Harshavardhan Rameswar, Bheems
DOP: Vijay Kartik Kannan
Editor: Srikanth
Production Designer: DRK Kiran
CEO: Potini Vasu
Makeup Chief: I Srinivas Raju
PRO: Vamsi-Shekar

మాస్ మహారాజా రవితేజ పుట్టినరోజు సందర్భంగా జనవరి 26న ‘రావణాసుర’ ఫస్ట్ గ్లింప్స్  విడుదల

మాస్ మహారాజా రవితేజ ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాల సక్సెస్‌ తో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం రవితేజ, క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో తన తాజా చిత్రం ‘రావణాసుర’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ రవితేజ ఆర్ టి టీమ్‌వర్క్స్, అభిషేక్ నామా అభిషేక్ పిక్చర్స్ నిర్మాణంలో గ్రాండ్‌గా రూపొందుతోంది. సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో  అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ.. కథానాయికలుగా నటిస్తున్నారు.  

జనవరి 26న రవితేజ పుట్టినరోజు జరుపుకోనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రత్యేక సందర్భంలో ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ని మేకర్స్ విడుదల చేయనున్నారు. ఇప్పటికే రవితేజ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ను విడుదల చేయగా దానికి అద్భుతమైన స్పందన వచ్చింది.

సుధీర్ వర్మ ఈ సినిమాలో రవితేజను లాయర్ పాత్రలో మునుపెన్నడూ చూడని విధంగా హై యాక్షన్‌ లో ప్రజంట్ చేస్తున్నారు. శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి సరికొత్త కథని అందించారు.  సుధీర్ వర్మ తన మార్క్ టేకింగ్‌తో ఈ చిత్రాన్ని కథనంలో  ఊహించని మలుపులతో స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు.

 హర్షవర్ధన్ రామేశ్వర్,  భీమ్స్ కలిసి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ, శ్రీకాంత్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.

ఏప్రిల్ 7, 2023న వేసవిలో రావణాసుర థియేటర్స్ లో గ్రాండ్‌ గా విడుదల కానుంది.

తారాగణం: రవితేజ, సుశాంత్, అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా (అఖండ ఫేమ్), సత్య, జయ ప్రకాష్ తదితరులు.

సాంకేతిక విభాగం:

దర్శకత్వం: సుధీర్ వర్మ

నిర్మాతలు: రవితేజ, అభిషేక్ నామా

బ్యానర్: ఆర్ టి టీమ్‌వర్క్స్, అభిషేక్ పిక్చర్స్

కథ, స్క్రీన్‌ప్లే & డైలాగ్స్ : శ్రీకాంత్ విస్సా

సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్

డీవోపీ: విజయ్ కార్తీక్ కన్నన్

ఎడిటర్: శ్రీకాంత్

ప్రొడక్షన్ డిజైనర్: డిఆర్ కె కిరణ్

సీఈఓ: పోతిని వాసు

మేకప్ చీఫ్: ఐ శ్రీనివాస్ రాజు

పీఆర్వో: వంశీ-శేఖర్

Pro: Vamsi – Shekar

Tags

Related Articles

Back to top button
Close
Close