MOVIE NEWSSpecial Bites

Kantara-fame Sapthami Gowda On Board For Vivek Ranjan Agnihotri’s ‘The Vaccine War’ Under Pallavi Joshi’s I Am Buddha Productions, Releasing Through Abhishek Agarwal Arts

Kantara-fame Sapthami Gowda On Board For Vivek Ranjan Agnihotri's 'The Vaccine War' Under Pallavi Joshi’s I Am Buddha Productions, Releasing Through Abhishek Agarwal Arts

Filmmaker Vivek Ranjan Agnihotri’s last flick, The Kashmir Files, which won critical accolades besides becoming a massive blockbuster is shortlisted for Oscars 2023. The director is presently making ‘The Vaccine War’, which will open certain chapters about COVID-19 and vaccination drills in the country. Pallavi Joshi of I Am Buddha Productions is producing the movie, besides playing a vital role.

The movie enters the final schedule. After completing and shooting intense battles all over India, The Vaccine War shifts to Hyderabad for the Final Battle. Sapthami Gowda who shot to fame with Kantara comes on board for the Pan India film. The actress joins the shoot of the movie in Hyderabad. The film features Anupam Kher, Nana Patekar, and Divya Seth among others.

Abhishek Agarwal who earlier associated with Vivek Agnihotri for The Kashmir Files will be releasing ‘The Vaccine War’ throughout the country through his Abhishek Agarwal Arts banner.

The film is scheduled for its theatrical release on Independence Day, 15th August 2023. Vivek believes in making films for the audiences who are at the roots of our country and also for the world to notice what our country has really achieved. So, the film will be released in 10 plus languages including Hindi, English, Gujarati, Punjabi, Bhojpuri, Bengali, Marathi, Telugu, Tamil, Kannada, Urdu and Assamese.

వివేక్ రంజన్ అగ్నిహోత్రి- అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్-ఐ యామ్ బుద్ధ ప్రొడక్షన్స్- పల్లవి జోషి ‘ది వాక్సిన్ వార్’ లో కాంతార ఫేమ్ సప్తమి గౌడ

దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి ‘కశ్మీర్ ఫైల్స్’ చిత్రంతో సంచలనం సృష్టించారు. ఈ చిత్రం భారీ బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందింది. ఆస్కార్ 2023 కోసం షార్ట్‌లిస్ట్ అయ్యింది. ప్రస్తుతం వివేక్ రంజన్ అగ్నిహోత్రి ‘ది వాక్సిన్ వార్’ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. ఈ చిత్రం కోవిడ్-19, దేశంలోని వాక్సిన్ డ్రిల్స్ నేపధ్యంలో వుండబోతుంది. ఐ యామ్ బుద్ధ ప్రొడక్షన్ పతాకం పై పల్లవి జోషి ఈ చిత్రాన్ని నిర్మించడంతో పాటు కీలక పాత్ర పోహిస్తున్నారు.

ఈ సినిమా చివరి షెడ్యూల్‌లోకి అడుగుపెట్టింది. భారతదేశం అంతటా చిత్రీకరించిన తర్వాత, ది వాక్సిన్ వార్ చివరి బ్యాటిల్ కోసం హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యింది. కాంతార ఫేమ్ సప్తమి గౌడ ఈ పాన్ ఇండియా చిత్రంలో చేరారు. హైదరాబాద్‌లో సినిమా షూటింగ్‌లో ఆమె జాయిన్ అయింది. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, నానా పటేకర్, దివ్య సేథ్ తదితరులు నటిస్తున్నారు.

ది కాశ్మీర్ ఫైల్స్ కోసం వివేక్ అగ్నిహోత్రితో కలిసి పనిచేసిన అభిషేక్ అగర్వాల్ తన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ ద్వారా దేశవ్యాప్తంగా ‘ది వాక్సిన్ వార్’ని విడుదల చేయనున్నారు.

2023 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. వివేక్ రంజన్ అగ్నిహోత్రి భారతదేశ ఖ్యాతిని చాటిచెప్పే చిత్రాలని రూపొంచే ఫిల్మ్ మేకర్. ఈ చిత్రం హిందీ, ఇంగ్లీష్, గుజరాతీ, పంజాబీ, భోజ్‌పురి, బెంగాలీ, మరాఠీ, తెలుగు, తమిళం, కన్నడ, ఉర్దూ, అస్సామీలతో సహా 10 భాషలకు పైగా విడుదల కానుంది.
Pro: Vamsi – Shekar

Tags

Related Articles

Back to top button
Close
Close