Events/PressmeetsMOVIE NEWSSpecial Bites

Natural Star Nani, Srikanth Odela, Sudhakar Cherukuri, SLV Cinemas’ Dasara Shooting Wrapped Up

Natural Star Nani, Srikanth Odela, Sudhakar Cherukuri, SLV Cinemas’ Dasara Shooting Wrapped Up

Natural Star Nani’s most-awaited Pan India film Dasara is getting ready for its grand theatrical release worldwide on March 30th. Every promotional material of the movie was well-received. Particularly, Dhoom Dhaam song received a tremendous response.

Meanwhile, the film’s entire shooting part has been completed. The post-production works are presently happening for the movie and the team will intensify the promotions, as the production formalities are done.

“An Epic called #DASARA is done 🔥 It’s a wrap. This diamond will shine FOREVER ♥️.” posted Nani who also shared a video.

The movie will see Keerthy Suresh playing Nani’s love interest. The starlet too surprised with her look in the movie.

Srikanth Odela is debuting as director with the movie being mounted on a large scale by Sudhakar Cherukuri under the banner of Sri Lakshmi Venkateswara Cinemas.

Samuthirakani, Sai Kumar and Zarina Wahab are the important cast of the film that will have music by Santhosh Narayanan with Sathyan Sooryan ISC handling cinematography.

Navin Nooli is the editor and Avinash Kolla is the production designer of the film, and Vijay Chaganti is the Executive Producer.

The film Dasara will have simultaneous release in Telugu, Tamil, Kannada, Malayalam and Hindi languages.

Cast: Nani, Keerthy Suresh, Samuthirakani, Sai Kumar, Zarina Wahab and others.

Technical Crew:
Directed By Srikanth Odela
Produced By Sudhakar Cherukuri
Production Banner: Sri Lakshmi Venkateswara Cinemas
Director Of Photography: Sathyan Sooryan ISC
Music: Santhosh Narayanan
Editor: Navin Nooli
Producti
on Designer: Avinash Kolla
Executive Producer: Vijay Chaganti
Fights: Real Satish,Anbariv
PRO: Vamsi-Shekar
నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల, సుధాకర్ చెరుకూరి, ఎస్ఎల్వీ సినిమాస్ ‘దసరా’ షూటింగ్ పూర్తి

నేచురల్ స్టార్ నాని మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా చిత్రం ‘దసరా’ మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రమోషన్ మెటీరియల్‌కి మంచి ఆదరణ లభించింది. ముఖ్యంగా ధూమ్ ధామ్ పాటకు అద్భుతమైన స్పందన వచ్చింది.

తాజాగా సినిమా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ పూర్తి కావడంతో చిత్రబృందం ప్రమోషన్స్ ని దూకుడుగా చేస్తోంది.

ఈ సినిమాలో నానికి జోడిగా కీర్తి సురేష్ కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలో తన లుక్‌ అందరినీ ఆశ్చర్యపరిచింది.

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.  

సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక  పాత్రలలో కనిపించనున్న ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.

ఈ చిత్రానికి ఎడిటర్‌గా నవీన్‌ నూలి, ప్రొడక్షన్‌ డిజైనర్‌గా అవినాష్‌ కొల్లా, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా విజయ్‌ చాగంటి వ్యవహరిస్తున్నారు

దసరా చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో  విడుదల కానుంది.

తారాగణం: నాని, కీర్తి సురేష్, సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ తదితరులు

సాంకేతిక విభాగం :
దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల  
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
బ్యానర్: శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్
డీవోపీ: సత్యన్ సూర్యన్ ఐ.ఎస్.సీ
సంగీతం: సంతోష్ నారాయణన్
ఎడిటర్: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యుసర్ : విజయ్‌ చాగంటి
ఫైట్స్: రియల్ సతీష్, అన్బరివ్
పీఆర్వో: వంశీ- శేఖర్
Pro: Vamsi – Shekar

Tags

Related Articles

Back to top button
Close
Close