MOVIE NEWSSpecial Bites

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా “కళ్యాణం కమనీయం” చిత్రం నుంచిసింగిల్ లైఫ్ అంటే సాంగ్ రిలీజ్, పాటలో మెరిసిన శర్వానంద్

Pan Indian Star Prabhas has launched the ‘Wedding Anthem’ of “Kalyanam Kamaneeyam”, Sharwanand gave a cameo appearance!!

యువ హీరో సంతోష్ శోభన్ నటించిన సినిమా “కళ్యాణం కమనీయం”. ప్రియ భవానీ
శంకర్ నాయికగా నటించింది. ఈ చిత్రాన్ని యూవీ కాన్సెప్ట్స్ సంస్థ
నిర్మిస్తోంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కథతో దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల
రూపొందించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 14న  విడుదల కాబోతోంది.
తాజాగా ఈ చిత్రం నుంచి సింగిల్ లైఫ్ అంటే అనే పాటను పాన్ ఇండియా స్టార్
ప్రభాస్ విడుదల చేశారు. ఈ పాటలో మరో స్టార్ హీరో శర్వానంద్ కనిపించడం
విశేషం.

సింగిల్ లైఫ్ గొప్పదని చెప్పుకునే యువత..రేపు మిడిల్ ఏజ్ వచ్చాక ఏ తోడు
లేకుండా పోతుందనే విషయాన్ని ఆలోచించడం లేదని…లైఫ్ లో పెళ్లి చాలా
ముఖ్యమని ఈ పాట ద్వారా ఆకట్టుకునేలా చూపించారు. ఈ పాటకు కృష్ణకాంత్
సాహిత్యాన్ని అందించగా.. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించి పాడారు.
పెళ్లయ్యాక శృతితో శివ పడుతున్న కష్టాలు చూసిన శర్వానంద్..మ్యారేజ్
చేసుకున్నాక ఇలా ఉంటుందా అని భయపడుతుంటాడు. ఈ పాట చూపించాక అతనిలో ఓ
ఛేంజ్ కనిపిస్తుంది. వెంటనే ప్రభాస్ అన్నా అంటూ ఫోన్ చేసి..ఆయన వెడ్డింగ్
గురించి ఆయన ఒపీనియన్ తీసుకునే ప్రయత్నం చేస్తాడు. సరదాగా ఉన్న ఈ పాటకి
కాన్సెప్ట్ మరియు దర్శకత్వం అనిల్ చేసారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ – కార్తిక్ ఘట్టమనేని, ఎడిటర్ – సత్య జి,
సంగీతం – శ్రావణ్ భరద్వాజ్, సాహిత్యం – కృష్ణ కాంత్, కొరియోగ్రాఫర్స్ –
యష్, విజయ్ పోలంకి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – నరసింహ రాజు, ప్రొడక్షన్
డిజైనర్ – రవీందర్, లైన్ ప్రొడ్యూసర్ – శ్రీధర్ రెడ్డి ఆర్, సహ నిర్మాత –
అజయ్ కుమార్ రాజు పి, పీఆర్వో – జీఎస్కే మీడియా, నిర్మాణం – యూవీ
కాన్సెప్ట్స్, రచన దర్శకత్వం – అనిల్ కుమార్ ఆళ్ల.

Pan Indian Star Prabhas has launched the ‘Wedding Anthem’ of “Kalyanam
Kamaneeyam”, Sharwanand gave a cameo appearance!!

Young Hero Santhosh Soban’s new film ” Kalyanam Kamaneeyam ” starring
Priya Bhavani Shankar is all set to release on January 14th as a
Wholesome Sankranthi Family Entertainer.

Directed by Anil Kumar Aalla under UV Concepts banner, the Trailer and
Songs from the movie have received tremendous response from the
audience. Thus, the team has made a crazy “Wedding Anthem”
(Promotional Song) ft. Santhosh and Sharwanand.

Launched by Pan Indian Star Prabhas, this instant trending song is
written by Krishna Kanth, conceptualized and directed by Anil Kumar
Upadyaula. Latest sensation Sricharan Pakala has scored music and sung
this song. Cinematography handled by Suresh Sarangam and Choreography
by Yash Master.

Questioning and teasing the perspectives of youth on Marriage, this
special song surely seems to top the chart for a while. Ft. Sharwanand
as the confused guy and Santhosh as Shiva the married guy, song goes
on with catchy lyrics that ends convincing Sharwanand about marriage.
Interestingly, Sharwanand calls up Prabhas at the end of the video to
ask his opinion on the same.

Involving the most eligible bachelors of the Tollywood Sharwanand and
Prabhas in this Wedding Anthem is a crazy idea and Kalyanam Kamaneeyam
team stirred it well for promotions.

Concept, Direction – Anil Kumar Upadyaula
Music, Vocals – Sricharan Pakala
Lyricist: Krishna Kanth
Production: UV Concepts
Co-Producer: Ajay Kumar Raju P
Cinematographer: Suresh Sarangam
Editor: Satya G
Production designer: Raveendar
Choreographers: Yash
Executive Producer : Narasimha Raju
Line producer: Sridhar Reddy R
PRO: GSK Media

Tags

Related Articles

Back to top button
Close
Close