MOVIE NEWSSpecial Bites

“కళ్యాణం కమనీయం” చిత్రం నుంచి “అయ్యో ఏంటో నాకు” లిరికల్ సాంగ్ రిలీజ్

Crazy lyrical 'Ayyo Ento' from "Kalyanam Kamaneeyam" out now!!

యువ హీరో సంతోష్ శోభన్ నటిస్తున్న కొత్త సినిమా “కళ్యాణం కమనీయం”. ఈ
చిత్రంలో కోలీవుడ్ తార ప్రియ భవానీ శంకర్ నాయికగా నటిస్తోంది. ఈ
చిత్రాన్ని యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. పెళ్లి నేపథ్యంతో
సాగే ఆహ్లాదకర కథతో నూతన దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల రూపొందిస్తున్నారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు
రాబోతోంది.

తాజాగా కళ్యాణం కమనీయం సినిమా నుంచి “అయ్యో ఏంటో నాకు” అనే లిరికల్ పాటను
విడుదల చేశారు. ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించారు. శ్రావణ్
భరద్వాజ్ కంపోజ్ చేయగా స్వీకర్ అగస్తి పాడారు. ‘అయ్యో ఎంటో నాకు అన్ని
వచ్చి పక్కనున్న ఒక్క అదృష్టమేమో దూరముందే..అన్నీ ఇచ్చేసినట్టు ఇచ్చి
లాగేసుకుంటు దైవం వైకుంఠపాళీ ఆడతాడే’ అంటూ భార్యభర్తలైన హీరో హీరోయిన్ల
మధ్య చిన్న చిన్న మనస్పర్థల నేపథ్యంలో సాగుతుందీ పాట.

ఈ చిత్రం నుంచి ఒక్కొక్కటిగా విడుదలవుతున్న పాటలు మ్యూజిక్ లవర్స్ ను
ఆకట్టుకుంటున్నాయి. మొత్తం ఆల్బమ్ ఛాట్ బస్టర్ అవుతోంది. మ్యూజికల్
ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా    “కళ్యాణం కమనీయం” ఈ నెల 14న  ప్రేక్షకుల
ముందుకు రానుంది.

Crazy lyrical ‘Ayyo Ento’ from “Kalyanam Kamaneeyam” out now!!

Young Hero Santhosh Shoban’s new film “Kalyanam Kamaneeyam” is
releasing on Jan 14th as a Sankranthi Family Entertainer under UV
Concepts banner.

Kollywood actress Priya bhavani Shankar is making Tollywood debut with
this film directed by debut director Anil Kumar Aalla.

The marriage and loves song released earlier have noted beautiful
response already. As of now team has released a crazy lyrical “Ayyo
Ento Naaku” that seems like a very relatable instant trending number.

Engaging lyrics by Krishna Kanth in Sweekar Agasthi’s voice with
Shravan Bharadwaj music is giving a trippy feel.

Depicting the theme of story around married Couple, this song will
soon top the musical chart.

As the album is already winning the hearts, makers are super confident
about success of this musical family entertainer from 14th Jan.

Tags

Related Articles

Back to top button
Close
Close